Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » యంగ్ హీరో సైడైపోతే.. స్టార్ హీరో దొరికాడు!

యంగ్ హీరో సైడైపోతే.. స్టార్ హీరో దొరికాడు!

  • February 27, 2023 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ హీరో సైడైపోతే.. స్టార్ హీరో దొరికాడు!

సీనియర్ హీరో అర్జున్ నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు వర్క్ చేశారు. కొన్నేళ్లుగా అర్జున్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని.. తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికి గతేడాది ప్లాన్ చేసుకున్నారు. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా రూపొందించాలనుకున్నారు. హీరోయిన్ గా తన కూతురు ఐశ్వర్యనే ఫిక్స్ చేశారు. గ్రాండ్ గా సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది.

తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్ట్ నచ్చకపోవడం వలనో, అర్జున్ తో సెట్ కాకపోవడం వలనో తెలియదు కానీ.. విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. విశ్వక్ అలా చేయడం తట్టుకోలేకపోయిన అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తరువాత విశ్వక్ తన వైపు నుంచి ఏదో వివరణ ఇచ్చారు.

విశ్వక్ కి బదులుగా మరో హీరోని పెట్టి అర్జున్ సినిమా చేయబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో శర్వానంద్ పేరు కూడా వినిపించింది. కానీ అర్జున్ ఎవరినీ ఎంచుకోలేదు. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు అర్జున్ ఒక సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో స్టార్ హీరో అయిన మోహన్ లాల్ హీరోగా అర్జున్ ఓ బహుభాషా చిత్రాన్ని తీయబోతున్నారు.

మోహన్ లాల్ స్టార్ హీరో అయినప్పటికీ.. చాలా త్వరగా సినిమాలు చేసేస్తుంటారు. ఆరేడు నెలల్లోనే ఒక సినిమా పూర్తి చేసేస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు దర్శకులతో కలిసి పని చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన అర్జున్ తో సినిమా చేయడానికి ఒక చెప్పినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అర్జున్ కి విశ్వక్ లాంటి యంగ్ హీరో మిస్ అయినా… మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో దొరికేసాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #action king arjun
  • #Arjun
  • #Hero Mohanlal
  • #Mohanlal

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

20 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

42 mins ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

17 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

18 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

21 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version