Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు అలీ కౌంటర్

పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు అలీ కౌంటర్

  • April 9, 2019 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు అలీ కౌంటర్

ఇండస్ట్రీలో ఉన్న అత్యంత ఆప్తమిత్రుల లిస్ట్ లో పవన్ కళ్యాణ్-అలీల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఒక్క “అజ్ణాతవాసి”లో తప్ప పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉన్నాడు. అది చిన్న పాత్ర కావచ్చు.. లేదా చిన్న పాత్ర కావచ్చు అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఉండేది కాదు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పవన్ కళ్యాణ్-అలీలు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం శత్రువులుగా మారిపోయారు. వై.ఎస్.ఆర్.సి.పి పార్టీలోకి ప్రచారకర్తగా ఎంట్రీ ఇచ్చిన అలీ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఎలిగేషన్స్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. మొన్న పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు అలీ తనను మోసం చేశాడని ఆరోపించాడు.
ఈ విషయమై స్పందించిన అలీ వెంటనే.. “అసలు పవన్ కళ్యాణ్ తనను ఎప్పుడు ఆదుకున్నాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడేమైనా నాకు అవకాశాలిచ్చాడా? లేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేశాడా? ఇంకా చెప్పాలంటే.. తన మీద ఉన్న గౌరవం పోగొట్టుకున్నాడు. ముఖ్యంగా.. తన మనసు విరగొట్టాడని అలీ ఒక ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ప్రాణ స్నేహితుల్లాంటి పవన్ కళ్యాణ్ – అలీ ఇప్పుడు ఇలా పాలిటిక్స్ కోసం శత్రువుల్లా మారి ఒకరి మీద ఒకరు అనవసరమైన ఎలిగేషన్స్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. ఎవరికీ నచ్చడం లేదు. ఎలక్షన్స్ తర్వాతైనా వాళ్ళు ఎప్పట్లానే కలిసే ఉండాలని అందరూ కోరుకొంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ali Counter To Janasena Cheif Pawankalyan
  • #Ali Counter TO Pawankalyan
  • #Janasena Party
  • #pawan kalyan janasena party
  • #Pawankalyan Counter to Ali

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

23 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version