Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ అరియనా .. యమ గ్లామర్ ఫోటోలు వైరల్.!

Advertisement

అరియానా గ్లోరీ… గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ ఛానల్స్ కు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఈమె కెరీర్ నే మార్చేసింది అని చెప్పాలి. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ – అరియానా ఇద్దరూ కూడా ఎక్కడా తగ్గకుండా బోల్డ్ గా మాట్లాడతారు.

ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్లనే అరియానాకి బిగ్ బాస్ ఛాన్స్ లభించింది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ లో పాపులర్ అయ్యింది ఆ ఇంటర్వ్యూ. ఇక హౌస్ లో అరియాన గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది. అందుకే ఈమె టాప్ 5లో నిలిచింది. ‘బిగ్ బాస్’ తర్వాత అరియానా రేంజ్ ఇంకా పెరిగింది.

బుల్లితెర పై ఈమెకు (Ariyana Glory) బోలెడన్ని ఛాన్స్ లు వస్తున్నాయి. అవినాష్ తో కలిసి ఈమె చేసే డాన్స్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ అభిమానులకు నిత్యం గ్లామర్ ఫీస్ట్ ఇస్తూనే ఉంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus