Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!

విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!

  • March 20, 2025 / 04:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!

ఈ మధ్య ఏ సెలబ్రిటీ అయినా విడాకులు తీసుకుంటున్నారు అనేది అంచనా వేయాలంటే.. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తే సరిపోతుంది. వాటిలో కపుల్స్ తమ పార్ట్నర్ ఫోటోలు డిలీట్ చేశారు అంటే.. వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నట్లు క్లారిటీ వచ్చేసినట్టే అని సోషల్ మీడియా బ్యాచ్ భావిస్తుంది. నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత (Samantha) , ధనుష్(Dhanush) – ఐశ్వర్యకు (Aishwarya) .. వంటి కపుల్స్ విడాకుల వార్తలు మొదలైంది ఇలానే. చివరికి వాళ్ళు నిజంగానే విడాకులు తీసుకోవడం జరిగింది.

Bhavana

అయితే సోషల్ మీడియాలో మరికొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కూడా ఫోటోలు వంటివి డిలీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు విడాకులు తీసుకోలేదు. కానీ ఆ కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరగడంతో.. కంగారుపడి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ లిస్టులో తాజాగా సీనియర్ హీరోయిన్ భావన (Bhavana) కూడా చేరింది. గోపీచంద్ తో (Gopichand) ‘ఒంటరి’ (Ontari), నితిన్ తో ‘హీరో’ , శ్రీకాంత్ తో (Srikanth) ‘మహాత్మ’ (Mahatma) వంటి సినిమాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయంతో కోమాలోకి వెళ్ళిపోయాను.. అందుకే ఇలా: ముమైత్ ఖాన్!
  • 2 తండ్రి మోహన్ బాబుని తలుచుకొని ఎమోషనల్ అయిన మనోజ్!
  • 3 టాలీవుడ్ హీరోలకి పృథ్వీరాజ్ సుకుమారన్ చురకలు..!

Actor Bhavana Opens up about her divorce

మలయాళ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సరైన హిట్టు పడకపోవడం వల్ల.. తెలుగులో ఆఫర్లు రాలేదు. కొన్నాళ్ల తర్వాత నిర్మాత నవీన్ రమేష్ ను ఈమె పెళ్లాడింది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ జీవితం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల ఈమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్తతో దిగిన ఫోటోలు లేకపోవడం వల్ల.. ఈమె విడాకులు తీసుకుంటుంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై ఆమె స్పందించి వెంటనే క్లారిటీ ఇచ్చింది.

Actor Bhavana Opens up about her divorce

కొద్దిరోజుల నుండి నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. నా భర్తతో నేను విడిపోయాను అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నా భర్తతో దిగిన ఫోటోలు నేను సోషల్ మీడియాలో షేర్ చేయను. నా ప్రైవసీ నాకు ముఖ్యమని భావిస్తాను. మేము కలిసున్నామని చెప్పడానికి సెల్ఫీలు తీసుకుని పెట్టాల్సిన అవసరం లేదు.నేను ఇప్పుడు నా భర్తతోనే సంతోషంగా జీవిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది భావన.

 రూ.30 కోట్లకు చేరువలో ‘కోర్ట్’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavana
  • #Naveen Ramesh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version