Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bobby Deol: వెంకటేష్ అలాంటి చెత్త పని చేస్తాడని అనుకోలేదు : బాలీవుడ్ నటుడు బాబీ డియోల్!

Bobby Deol: వెంకటేష్ అలాంటి చెత్త పని చేస్తాడని అనుకోలేదు : బాలీవుడ్ నటుడు బాబీ డియోల్!

  • October 31, 2023 / 09:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby Deol: వెంకటేష్ అలాంటి చెత్త పని చేస్తాడని అనుకోలేదు : బాలీవుడ్ నటుడు బాబీ డియోల్!

మన టాలీవుడ్ లో కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా చేసిన హీరో విక్టరీ వెంకటేష్. ఎన్నో కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఏ హీరో కి అయినా ఫ్యామిలీ ఆడియన్స్ లో పేరు వచ్చిందంటే వెంకటేష్ తో పోల్చి చూస్తారు. ఆ స్థాయి బెంచ్ మార్క్స్ ని సెట్ చేసి పెట్టాడు వెంకటేష్.

ఒకప్పుడు శోభన్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉండేదో, నిన్నటి తరం హీరోలలో వెంకటేష్ కి అలాంటి క్రేజ్ ఉండేది. అలాంటి వెంకటేష్ నోటి నుండి బూతులు మాట్లాడడం కనీసం మనం ఊహించుకోలేము కూడా. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ కోసం ఆయన చేసిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో ఏ స్థాయి బూతులు ఉంటాయో మనమంతా చూసాము.

ఇంత బోల్డ్ క్యారక్టర్ ని వెంకటేష్ చూస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సిరీస్ పై చాలా విమర్శలు మరియు వివాదాలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సిరీస్ లో ఆయనకీ నటించే ఛాన్స్ వచ్చిందట, కానీ చివరి నిమిషం లో తనని తప్పించడం పై చాలా ఫీల్ అయ్యినట్టు (Bobby Deol) బాబీ డియోల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ రానా నాయుడు సిరీస్ తానూ చూశానని, మంచి కథ, అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయని, కానీ దానిని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా తియ్యలేదని, నాకు ఈ వెబ్ సిరీస్ నచ్చలేదంటూ కామెంట్స్ చేసాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Venkatesh

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

4 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

9 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

12 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

4 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

6 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

7 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version