Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhruva Sarja: అన్న పై ఎంత ప్రేమ… సమాధి వద్ద భార్య శ్రీమంతం!

Dhruva Sarja: అన్న పై ఎంత ప్రేమ… సమాధి వద్ద భార్య శ్రీమంతం!

  • September 13, 2023 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhruva Sarja: అన్న పై ఎంత ప్రేమ… సమాధి వద్ద భార్య శ్రీమంతం!

కన్నడ చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరో అర్జున్ హీరోగా కన్నడ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నారు. చిరంజీవి సర్జ అలాగే ధృవ సర్జా హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాలను అందుకున్నారు. అయితే చిరంజీవి సర్జా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన మేఘన రాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి చిరంజీవి సర్జా మరణించారు అప్పటికే ఆమెకు ఐదు నెలల ప్రెగ్నెన్సీ తో ఉండటం గమనార్హం.

ప్రస్తుతం మేఘన రాజ్ కుమారుడికి జన్మనిచ్చి తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో తాను బిజీ అయ్యారు. ఇక చిరంజీవి తమ్ముడు ధృవ సర్జా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన 2019 వ సంవత్సరంలో ప్రేరణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2002వ సంవత్సరంలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు అయితే ఈమె మరో బిడ్డకు జన్మ నివ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇలా ప్రేరణ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈమె సీమంతపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే ఈ సీమంతపు వేడుకలను కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించారని తెలుస్తోంది. అయితే ఈమె శ్రీమంతపు వేడుకలను తన అన్నయ్య సమాధి ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లోనే ఎంతో ఘనంగా జరిపించారు .ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా తన అన్నయ్య చిరంజీవి సర్జా ఫామ్ హౌస్ లో తన (Dhruva Sarja) భార్యకు సీమంతపు వేడుకలను చేయడంతో కొందరు తన అన్నయ్య పై ఈయనకు ఎంతటి ప్రేమ ఉందో గుర్తించి ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం ఈ వీడియో పై నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తన అన్నయ్య పై ఉన్నటువంటి ప్రేమను ఇలా చాటుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Sarja

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

12 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

13 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

14 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

21 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

12 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version