Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

  • April 21, 2026 / 04:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ ఇటీవల తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సినిమా, సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆపై తీసుకున్న చర్యలు కేవలం ప్రచారం కోసమేనా లేక ఆయన నిజంగానే సీరియస్‌గా ఉన్నారా అనే సందేహాలు చాలామందిలో వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు అన్ని అనుమానాలకు తెరదించింది.

Parthiban

తనకు ఏ కులం, ఏ మతం లేదని ధృవీకరించే ‘నో క్యాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్‌ను మంజూరు చేయాలని పార్తిబన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, ఏప్రిల్ 29లోపు ఆయనకు సంబంధిత సర్టిఫికెట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ తీర్పుపై పార్తిబన్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన వ్యక్తిగత విజయమే కాక, సమాజంలో మార్పును కోరుకునే వారికి ఒక ప్రేరణ అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై పార్తిబన్ మాట్లాడుతూ, పొరపాటున ఒక కులం గురించి ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు కొంతమందిని నొప్పించాయని తెలిసి ఆయన తీవ్రంగా కలత చెందారు. ఆ పశ్చాత్తాపంతోనే, తాను ఏ కులానికి లేదా మతానికి కట్టుబడి లేనని చాటిచెప్పేందుకు ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా పార్తిబన్ ప్రభుత్వానికి మరియు సమాజానికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఒక సామాన్యుడు కులమతాలకు అతీతంగా ఉండాలనుకుంటే, ప్రతిసారి కోర్టుల చుట్టూ తిరగడం కష్టమని, ఈ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేయాలని కోరారు. అసలు ‘నో క్యాస్ట్’ సర్టిఫికెట్ ఒకటి ఉంటుందనే విషయం మెజారిటీ ప్రజలకు తెలియదని, దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కులమతాల అడ్డుగోడలు లేని నూతన సమాజం కోసం పరితపించే వారిలో తాను ఎప్పుడూ ముందుంటానని ఆయన స్పష్టం చేశారు. పార్తిబన్ తీసుకున్న ఈ అడుగు, కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదని, సామాజిక మార్పు దిశగా వేసిన ఒక బలమైన అడుగు అని చెప్పొచ్చు. కుల వివక్ష లేని సమాజం కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Parthiban

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

26 mins ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

1 hour ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

6 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

8 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

24 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version