Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

  • April 21, 2026 / 03:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలు వాయిదా పడటం అనేది ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. భారీ అంచనాలతో విడుదల తేదీలను ప్రకటించడం, తీరా సమయం దగ్గరపడేసరికి వాయిదా వేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు ఇదే బాటలో నడిచాయి. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ చిత్రం చాలా నెలల క్రితమే మొదలైనా, అనుకున్న సమయానికి షూటింగ్ షెడ్యూల్స్ మొదలుకాకపోవడం, మొదలైనవి పూర్తికాకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను ఏకంగా ఏడాది పాటు వాయిదా వేస్తూ, వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. షూటింగ్ కీలక దశలో ఉందని చెబుతూనే, ఇంత సుదీర్ఘ కాలం వాయిదా వేయడం వెనుక కారణాలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Ntr Neel

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల జాప్యం కారణంగా ఈ సినిమా విడుదలపై స్పష్టత కరువైంది. అయితే, ప్రశాంత్ నీల్ సినిమా ఆలస్యం అవ్వడం కేవలం తారక్ అభిమానులనే కాకుండా, దర్శకుడు కొరటాల శివను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘దేవర’ ఘనవిజయం సాధించిన తర్వాత సీక్వెల్ కూడా చేస్తారని త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ వేరే ఆలోచన చేసి ప్రశాంత నీల్ కు అవకాశం ఇచ్చారు.

దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును పూర్తి చేసి రావాలి. అప్పుడే దేవర-2 ప్రారంభమవుతుంది. ఇప్పుడు నీల్ సినిమా ఏడాది వాయిదా పడటంతో, ‘దేవర-2’ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మధ్యలో కొరటాల శివ వేరే హీరోతో సినిమా చేసే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. పెద్ద సినిమాల నిర్మాణంలో నాణ్యత ముఖ్యం అయినప్పటికీ, ఇలాంటి వాయిదాలు ఇండస్ట్రీపై, హీరోల డేట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prashanth Neel

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

19 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

10 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

15 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

16 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version