Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actor Harsha Vardhan : శివాజీ చేసిన తప్పు అదే… నటుడు హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్

Actor Harsha Vardhan : శివాజీ చేసిన తప్పు అదే… నటుడు హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్

  • January 16, 2026 / 06:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Harsha Vardhan : శివాజీ చేసిన తప్పు అదే… నటుడు హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమం సందర్భంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిన సంగతి తెలిసిందే. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, తీవ్ర విమర్శలకు కూడా కారణమయ్యాయి. కొన్ని మాటలు అభ్యంతరకరంగా అనిపించాయని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, శివాజీ ఉద్దేశం తప్పుగా లేదని, కానీ ఆయన చెప్పిన తీరు సరిగా లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇలా ఈ అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Actor Harsha Vardhan

ఈ వివాదంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు హర్షవర్ధన్ తన అభిప్రాయాలను చాలా సున్నితంగా స్పష్టంగా వెల్లడించారు. “మనకు నచ్చిన దుస్తులు ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే. కానీ స్వేచ్ఛ అనేది ఒక్క దుస్తుల వరకే పరిమితం కాదు” అని ఆయన అన్నారు. అలాగే “దొంగల మనసు మార్చడం కంటే ఇంటికి తాళం వేయడం సులభం” అనే ఉదాహరణను ప్రస్తావిస్తూ, జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదని స్పష్టం చేశారు. శివాజీ ఉద్దేశం మంచిదే కావొచ్చు కానీ, ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత అవసరమని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ప్రదేశాన్ని, సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

ఇక హర్షవర్ధన్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, విభిన్నమైన పాత్రలతో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, హర్షవర్ధన్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన, శివాజీ వివాదంపై ఆయన స్పందించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్‌గా మారాయి.

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Harsha Vardhan
  • #Actor Shivaji

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version