Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jagadeesh: స్టేజి పై ఎమోషనల్ అయిన జగదీష్… వీడియో వైరల్..!

Jagadeesh: స్టేజి పై ఎమోషనల్ అయిన జగదీష్… వీడియో వైరల్..!

  • October 13, 2022 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagadeesh: స్టేజి పై ఎమోషనల్ అయిన జగదీష్… వీడియో వైరల్..!

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత మనకు బాగా గుర్తుండే పాత్ర ఏది అంటే… ఎవ్వరైనా కేశవ పాత్ర అనే చెబుతారు. హీరోతో సమానంగా ఈ పాత్ర ట్రావెల్ అవుతుంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ‘పుష్ప’ ఆటిట్యూడ్ నచ్చి పని వదిలేసుకొని మరీ అతని వద్ద అసిస్టెంట్ గా మారతాడు కేశవ. అటు తర్వాత ‘పుష్ప’ ప్రమాదంలో ఉన్న ప్రతీసారి అతన్ని కాపాడతాడు. అంతేకాదు అతని ప్రేమ విషయంలో కూడా సాయపడతాడు.

ఒకటి రెండు పాటల్లో కూడా ఇతని ప్రెజన్స్ ఉంటుంది. సుకుమార్ ఈ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని సినిమా చూస్తున్నంత సేపు అనిపిస్తుంది. ఈ పాత్రలో మనకు కనిపించింది కేశవ. ఈ సినిమా తర్వాత ఇతని ఇమేజ్ బాగా పెరిగింది. వరుస సినిమాల్లో ఇతనికి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఇతనికి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరిలో సైమా అవార్డు లభించింది. ఈ సందర్భంగా అవార్డు అందుకోవడానికి స్టేజి ఎక్కిన కేశవ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.

” ‘అమ్మా లవ్ యూ’ అంటూ కంటతడి పెట్టుకుని…. ‘నా లైఫ్ లో నటుడు అవ్వాలనే డ్రీమ్ ను ఎంకరేజ్ చేసి, నటుడిగా మారడానికి చేసిన జర్నీలో సపోర్ట్ చేసిన వారికి ఫ్యామిలీ సపోర్ట్ కు.. వెబ్ సిరీస్ తో పరిచయం చేసిన డైరెక్టర్ కు, అందరికీ థాంక్స్ చెబుతున్నాను. నా 5 వ సినిమాకే నాకు మంచి బ్రేక్ వచ్చింది. నా కెరీర్ టర్న్ అయ్యింది. ‘పుష్ప’ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ మరువలేనిది” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jagadeesh
  • #Jagadish
  • #Keshav
  • #Pushpa

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version