Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని ప్రయత్నించారు.. జె.డి చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని ప్రయత్నించారు.. జె.డి చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

  • June 17, 2023 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని ప్రయత్నించారు.. జె.డి చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

ఎన్నో సినిమాలలో హీరోగా విలక్షణ నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు జేడీ చక్రవర్తి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన దయ అనే సిరీస్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన పర్సనల్ విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా యాంకర్ తనని ప్రశ్నిస్తూ మీకు (Chakravarthy) స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని ప్రయత్నించారట ఇది నిజమేనా అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా జెడి చక్రవర్తి షాక్ అయ్యారు.ఈ విషయం నాకు చాలా సన్నిహితంగా ఉన్న ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు మరి ఈ విషయం మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు. నాకు ఏ విధమైనటువంటి అలవాట్లు లేవు కానీ నన్ను చంపాలని ప్రయత్నం అయితే చేశారని చక్రవర్తి తెలిపారు.

నేను తాగే కషాయంలో ప్రతిరోజు పాయిజన్ ఇచ్చేవారని ఇలా దాదాపు 8 నెలల పాటు నా బాడీలోకి స్లో పాయిజన్ ఇస్తూ నన్ను చంపే ప్రయత్నం చేశారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ స్లో పాయిజన్ నా బాడీ రిసీవ్ చేసుకోవడంతో నాకు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని ఎంతోమంది డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న తగ్గలేదని తెలిపారు. అయితే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక డాక్టర్ ను పంపించడంతో ఆయన కొన్ని టెస్టులు చేశారని తెలిపారు.

ఈ విధంగా పరీక్షలు చేసిన అనంతరం తన బాడీలోకి స్లో పాయిజన్ ఇచ్చారంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని జెడి చక్రవర్తి తెలిపారు. దాదాపు 8 నెలల పాటు తన బాడీలోకి స్లో పాయిజన్ ఇస్తున్నారని, తెలిసి షాక్ అయ్యానంటూ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor JD Chakravarthy
  • #JD Chakravarthy

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

8 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

12 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

1 day ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

1 day ago

latest news

Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

9 hours ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

10 hours ago
Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version