Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రూమ్ కి వస్తే…అవకాశం ఇస్తాను అన్నాడు!!!

రూమ్ కి వస్తే…అవకాశం ఇస్తాను అన్నాడు!!!

  • September 21, 2016 / 05:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రూమ్ కి వస్తే…అవకాశం ఇస్తాను అన్నాడు!!!

అవకాశాల కోసం అడ్డ దారులు తొక్కక తప్పడంలేదు మన అందాల భామాలకి. సహజంగా సినిమా పరిశ్రమ అంటేనే అందాలకు కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ పరిశ్రమలో రాణించాలి అని అనుకున్నా….అవకాశాలతో తమ ఆశలను తీర్చుకోవాలి అని ఆశపడినా చాలా కష్టపడాల్సి వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలో తాజాగా పెరిగిన మీడియా పుణ్యమా అంటూ..హీరోయిన్స్ తమ కరియర్ విషయంలో అవకాశాల కోసం పడిన కష్టాలను వివరిస్తూ ఒక్కొక్కటి బయట పెడుతున్నారు…..మీకు గుర్తు ఉందో లేదో…గతంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ‘కంగనా రనౌత్’ కూడా తానా సినిమా తొలి నాళ్ళలో పడిన కష్టాల గురించి ఓపెన్ గా మాట్లాడింది…అవకాశాల కోసం అవసరం తీర్చాను అంటూ బాధ పడింది.

ఇప్పుడు అదే కోవలో ఇంకో తార తన బాధను మీడియాకు వెళ్ళగక్కింది….ఆమె ఎవరో కాదు మన కబాలి భామ ‘రాధికా ఆప్టే’..ఈ భామ తాజాగా “పార్చ్‌డ్‌” అనే బాలీవుడ్ సినిమాలో నటించింది….ఇప్పటికే ఏడు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 18 పురస్కారాలు దక్కించుకుంది. ఇక ఈ సినిమా గురించి ఓ ఆంగ్ల సినీ వెబ్‌సైట్‌ కు ఇచ్చిన ఇంటెర్వ్యు లో రాధిక మాట్లాడుతూ…తన సినిమా కష్టాలను వివరించింది….‘నా తొలినాళ్లలో అందరిలానే నాకూ సినిమా కష్టాలు తప్పలేదు. అయితే అవకాశం కోసం ఎప్పుడూ నేను అడ్డదారి మాత్రం తొక్కలేదు. ఒకసారి అయితే ఒక నటుడు ఏకంగా రూమ్ కి వచ్చి తన అవసరం తీరిస్తే….నాకు అవకాశం ఇస్తాను అన్నాడు…కోపం నషాలానికి అంటడంతో ఫోన్ లోనే చెడా మాడా ఆ వ్యక్తిని తిట్టేసాను అని చెప్పింది మన రాధిక…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devagan
  • #prached movie
  • #Radhika Apte
  • #Radhika Apte Comments

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

5 mins ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version