Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » తొలిసారి పోలీస్ గా కనిపించనున్న నాని

తొలిసారి పోలీస్ గా కనిపించనున్న నాని

  • September 8, 2018 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొలిసారి పోలీస్ గా కనిపించనున్న నాని

ఓ మిడిల్ క్లాస్ కుటుంబం.. అందులో ఓ కుర్రోడు.. ఆ కుర్రోడికి చిన్న లవ్ స్టోరీ.. ఆ స్టోరీలో కొంచెం ప్రేమ.. మరికొంచెం కామెడీ.. అక్కడక్కడా సెంటిమెంట్.. చివర్లో చిరునవ్వుతో శుభం కార్డు. ఇలాంటి కథలతో నాని వరుసగా ఏడు విజయాలను అందుకున్నారు. ఒకేరకమైన పాత్రలు చేసి బోర్ కొట్టడంతో డిఫరెంట్ కథలకు ఒకే చెబుతున్నారు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో డ్యూయల్ రోల్ పోషించి అదరగొట్టారు. సినిమా విజయం సాధించకపోయినప్పటికీ కొత్తతరహా పాత్రలకు ఒకే చెబుతున్నారు. ప్రస్తుతం నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. దేవదాస్ సినిమాలో డాక్టర్ దాస్ గా కనిపించబోతున్నారు. దీని తర్వాత “జెర్సీ” అనే స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాను చేయనున్నారు. “మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మూడు షేడ్స్ చూపించబోతున్నారు.

తాజాగా దీని తర్వాత కథని కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. ఐతే, అనుకోకుండా ఒక రోజు, మనమంతా వంటి విభిన్నమైన కథలతో విజయాలను అందుకున్న చంద్రశేఖర్ యేలేటి ఓ మంచి కథని నానికి వినిపించారంట. కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రీ మూవీస్ వారు నిర్మించనున్న ఈ మూవీ లైన్, కథ ఇంకా తెలియదు కానీ, ఈ సినిమాలో నాని పోలీస్ గా కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటివరకు తెలుగు తెరపై కనిపించని విధంగా పోలీస్ రోల్ ని యేలేటి డిజైన్ చేసి ఉంటారని, ఆ పాత్రను నేచురల్ గా నాని పండిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కే ఆస్కారం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Nani Movies
  • #Nani New Movie
  • #Nani Police Getup

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

5 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

22 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

23 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version