Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naresh: పరిస్థితి చేయి దాటిన తరువాతే విడాకులు ఇచ్చాను: నరేష్

Naresh: పరిస్థితి చేయి దాటిన తరువాతే విడాకులు ఇచ్చాను: నరేష్

  • July 2, 2022 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: పరిస్థితి చేయి దాటిన తరువాతే విడాకులు ఇచ్చాను: నరేష్

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నరేష్, రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ వ్యవహారం సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా వీరి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోగా మరోసారి నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు రావడంతో ఈ విషయంపై పవిత్ర స్పందిస్తూ మా రిలేషన్ కి కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఉందని వెల్లడించారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో నరేష్ మూడవ భార్య రమ్య సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోని వీరిద్దరి రిలేషన్ పై ఆమె స్పందిస్తూ..వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు మాత్రమే వచ్చాయి. ఇంకా వారి నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అంటూ తెలిపారు. అయినా నరేష్ కు నాకు విడాకులు అధికారకంగా రాలేదు విడాకులు రాకుండానే ఎలా పెళ్లి చేసుకుంటారని రమ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా పవిత్ర లోకేష్ కారణంగానే మా మధ్య గొడవలు వచ్చాయని ఆమె వల్లే మేము విడిపోయాము అంటూ రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు అని అయితే తన కొడుకు కోసమే వీటిని భరిస్తూ వచ్చానని రమ్య తెలిపారు.ఈ విధంగా రమ్య చేస్తున్న వ్యాఖ్యలపై నరేష్ స్పందిస్తూ రమ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ స్పందిస్తూ రమ్య తనకు ఏ రోజు సరైన భార్యగా వ్యవహరించలేదని తెలిపారు. ఇంట్లో ఫంక్షన్ జరిగితే రమ్య మెల్ క్యాబ్ డాన్సర్ ను పిలిపించుకుంటుందని ఈయన తన భార్య గురించి ఓపెన్ అయ్యారు.

రమ్య గురించి మాట్లాడుతూ ఆమె ఏకంగా తన డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని, చెప్పడానికి ఎంతో అసహ్యంగా ఉండే పనులు చేస్తూ ఉండేదని ఇదేంటి అని నిలదీస్తే తనకు ఏవేవో వివరణలు చెప్పుకునేదని నరేష్ వెల్లడించారు. ఇకపోతే పరిస్థితులు మొత్తం చేయి దాటి పోవడంతో విడాకులు ఇచ్చానని నరేష్ ఈ సందర్భంగా రమ్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలపై రమ్య ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version