Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naresh: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: నరేష్

Naresh: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: నరేష్

  • June 22, 2022 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: నరేష్

క‌రోనా నుంచి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ద‌శలో సినీ కార్మికుల నుంచి గట్టి షాక్ తగిలింది. వారంతా బంద్‌కి పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా త‌మ వేత‌నాలు పెంచాల‌ని సినీ కార్మికులు ఫెడ‌రేష‌న్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విష‌యంలో ఫెడ‌రేష‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకపోవడంతో కార్మికులంతా స‌మ్మెకు పిలుపునిచ్చారు. ఈరోజు కార్మికులంతా కలిసి ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో షూటింగ్ లు ఆగిపోయాయి.

దీనిపై సీనివర్ నటుడు నరేష్ స్పందించారు. కరోనా కారణంగా మూడేళ్లు సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని.. ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతున్న సమయంలో సమ్మెబాట పట్టడం కరెక్ట్ కాదని అన్నారు. నిన్నటి నుంచి టీవీలన్నీ కూడా మారుమోగిపోతున్నాయని.. షూటింగ్ లు ఆగిపోతాయని టెలికాస్ట్ చేస్తున్నారని అన్నారు. ఒకట్రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు.. మంచిదే.. ఈ విషయంపై పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. గత మూడేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ అట్టడుకుపోయి.. కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూత గడవక ఇబ్బందులు పడ్డారు.. వైద్య ఖర్చులు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కాస్త వెంటిలేటర్ పై ప్రాణం పోసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని.. ఇండస్ట్రీకి కూడా మంచి పేరొస్తుందని అన్నారు.

మనందరి బ్యాంక్ లు నిండకపోయినా.. కంచాలు నిందుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో అన్నింటికీ పరిష్కారం ఉంటుందని అన్నారు. నిన్నటి నుంచి తనకు చాలా ఫోన్లు వస్తున్నాయని.. మొత్తం మునిగిపోతామండి అంటూ దర్శకనిర్మాతలు, కార్మికులు, నటీనటులు ఫోన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయి నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోయారని.. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని.. ఇప్పుడిప్పుడే మెల్లగా స్థిరపడుతున్నారని చెప్పుకొచ్చారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Hero Naresh
  • #Naresh

Also Read

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

trending news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

6 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

23 hours ago
Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

2 days ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version