Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naresh: నరేశ్‌ స్టామినా ఏంటో చూపించారు.. ఇదే కంటిన్యూ చేస్తే సూపర్‌!

Naresh: నరేశ్‌ స్టామినా ఏంటో చూపించారు.. ఇదే కంటిన్యూ చేస్తే సూపర్‌!

  • July 7, 2023 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: నరేశ్‌ స్టామినా ఏంటో చూపించారు.. ఇదే కంటిన్యూ చేస్తే సూపర్‌!

వ్యక్తిగతాన్ని, వృత్తిగతాన్ని కలపకూడదు అంటారు. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. పర్సనల్‌ లైఫ్‌లో ఓ వ్యక్తి. ప్రొఫెషనల్‌ లైఫ్‌లో వ్యక్తికి అస్సలు సంబంధం ఉండదు. వ్యక్తి అంటే ఇక్కడ వ్యక్తిత్వం అని. దీనికి సినిమాల్లోకి అన్వయించి చెప్పొచ్చు. దీనికి రీసెంట్‌ ఉదాహరణ నరేశ్‌. ఇటీవల కాలంలో ఆయన వివిధ కారణాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దీంతో ఆయన ఇమేజ్‌ బాగా డ్యామేజీ అయ్యింది.

కానీ, ‘సామజవరగమన’ సినిమా వచ్చిన తర్వాత ఆయనను చూసే విధానంలో మార్పు వచ్చిందని చెప్పాలి. నరేశ్‌ చాలా మంచి యాక్టర్‌ ఇందులో ఎలాంటి ప్రశ్నలకు తావులేదు. నటన అంటే ప్రాణం ఇచ్చే రకం కూడా. గతంలో సగటు హీరో చేయని, చేయడానికి ముందుకు రాని పాత్రలు వేశారు కూడా. ఇటీవల కాలం వరకు ఆయన చేశారు. అయితే ‘మా’ ఎన్నికలు, ఆ తర్వాత ఆయన కుటుంబ సమస్యలతో ట్రోలర్స్‌ బారిన పడ్డారు.

అయితే ‘సామజవరగమన’ చూశాక.. నరేశ్‌లో (Naresh) ఈ యాంగిల్‌ నటన కూడా ఉందా అంటూ తెగ మెచ్చేసుకుంటున్నారు. మొన్నటివరకు ఆయనను ట్రోల్‌ చేసినవాళ్లే ఇప్పుడు వావ్‌ అంటున్నారు. అందులో ఆయన పాత్ర అంతలా పండింది మరి. పెళ్లి అయ్యి పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉండగా.. డిగ్రీ చదువుతున్న.. సారీ సారీ 30 ఏళ్లుగా చదువుతున్న వ్యక్తిగా నవ్వులు పూయించాడు నరేశ్‌. కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టించాడు.

అంతేకాదు ఈ సినిమాకు ముందు ‘అన్నీ మంచి శకునములే’లో హీరోయిన్ తండ్రిగా బాగా నటించి మెప్పించారు కూడా. ‘ఇంటింటి రామాయణం’లోనూ మంచి పాత్రే. అయితే ‘సామజవరగమన’లో ఆయన పాత్ర చిత్రణ అదిరిపోయింది. ఆస్తి కోసం డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నడి వయసులో పోరాడే టిపికల్‌ తండ్రి పాత్ర అది. ఈ పాత్రను చూశాక నవ్వని వారుండరు అని అంటున్నారు. ‘ఏమయ్యా అందరూ కామ్‌గా ఉన్నారు అని లెక్చరర్‌ అడిగితే.. ‘మేం బి.కామ్‌’ కదా సర్‌’ అని అంటాడు నరేశ్‌. మీరు కూడా చూసే ఉంటారు డైలాగ్‌.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

6 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

3 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

5 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version