Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » 18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

  • July 5, 2023 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఒకరికి మించిన అందం మరోకరికి ఉందని చెప్పటంలో ఎటువంటి సందేహాం లేదు. అందులోనూ చిన్ననాటి క్యూట్‌ ఫోటోలు అయితే ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వారిలో 18 మంది స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూద్దాం.

రష్మిక

నేషనల్‌ క్రష్‌గా తన గ్లామర్‌తో ఇండియాని షేక్‌ చేస్తుంది రష్మిక మందన్నా. నటన పరంగానూ వాహ్‌ అనిపించే ఈ భామ చిన్నప్పుడు కూడా ముద్దొచ్చేలా ఉంది.

త్రిష

15ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది త్రిష. చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న ఈ భామ చిన్నప్పుడు మాత్రం అందంగా, చలాకీగా ఉంది.

తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పుడు బోల్డ్ గా మారి సంచలనం సృష్టిస్తుంది. ఈ అమ్మడు చిన్నప్పుడు కూడా అదే అందంతో ఆకట్టుకుంది. చిన్నప్పటి ఫోటోలు చురుకుగా కనిపిస్తుంది.

పూజా హెగ్డే

హాట్‌ హీరోయిన్, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే అందానికి, హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే చిన్నప్పుడు మాత్రం అంతే క్యూట్‌గా ఉంది. స్కూల్‌ డేస్‌ పిక్‌ వైరల్‌ అవుతుంది.

ఇలియానా

హాట్‌ హీరోయిన్‌, గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌ని తన నడుముతో ఊపేసింది. తాను చిన్నప్పుడు మాత్రం బబ్లీగా ఉంటూ ముద్దొచ్చేలా ఉంది.

కాజల్‌

సెకండ్‌ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న కాజల్‌.. చిన్నప్పుడు క్యూట్‌గానే కాదు, చాలా చాలాకీగా కనిపిస్తుంది. ఆ పిక్స్ వైరల్‌ అవుతుంది.

కీర్తిసురేష్‌

అందాల భామ, మహానటి కీర్తిసురేష్‌ ఈ బ్యూటీ చిన్నప్పుడు సో క్యూట్‌ అనే లా ఉంది. ఆమె ఫోటో వైరల్‌ అవుతుంది.

సాయిపల్లవి

నేచురల్ బ్యూటీ, సహజమైన నటనతో లేడీ పవర్‌ స్టార్ గా నిలిచిన సాయిపల్లవి చిన్నప్పుడు మరింత క్యూట్‌గా, అందంగా ఉంది.

నయనతార

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలతో మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. చిన్నప్పుడు తాను కూడా ముద్దుగా, బబ్లీగా ఉంది. ఆ పిక్‌ చక్కర్లు కొడుతుంది.

అమలాపాల్‌

డస్కీ బ్యూటీ, హాట్‌ హీరోయిన్‌ అమలాపాల్‌.. తెలుగు చేసింది తక్కువ సినిమాలే అయినా ఆకట్టుకుంది. ఈ అమ్మడు చిన్నప్పుడు కూడా అంతే అందగా ఉంటూ ఆకట్టుకుంటుంది.

నిత్యామీనన్

సహజ నటి నిత్యా మీనన్‌ సెలక్లీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ అమ్మడు కూడా చిన్నప్పుడు అంతే అందంగా ఉంటూ ఆకట్టుకుంది. స్కూల్‌ పిక్‌ ఒకటి వైరల్ అవుతుంది.

శృతిహాసన్

కమల్‌ తనయ శృతి హాసన్‌ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే చిన్నప్పు ఈ భామ చాలా అందంగా ఉంది. కాకపోతే చాలా ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ ఇందులో ఓ రేర్‌ పిక్‌ చక్కర్లు కొడుతుంది.

సమంత

సమంత.. లేడీ సూపర్‌ స్టార్‌గా టర్న్ తీసుకుంటుంది. అనేక స్ట్రగుల్స్ అనంతరం ఇప్పుడే సెటిల్‌ అయ్యింది. వరుస సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. ఇందులో సమంత ఎంతో క్యూట్‌గా, ముద్దొచ్చేలా ఉంది.

రకుల్ ప్రీత్ సింగ్

హాట్‌ హీరోయిన్‌.. టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పి బాలీవుడ్‌ దూసుకుపోతున్న రకుల్ ప్రీత్‌ సింగ్‌ చిన్నప్పుడు చాలా బబ్లీగా ఉంది. ఎంతో క్యూట్‌గా, ఆకట్టుకుంటుంది.

రాశీఖన్నా

అందాల రాశీఖన్నా ఎప్పుడైనా అందంగానే ఉంటుంది. అయితే చిన్నప్పుడు ఈ బ్యూటీ కూడా బబ్లీగా ఉంది. చాలా బొద్దుగా కనిపిస్తూ ఎంతో క్యూట్‌గా ఉంది.

జ్యోతిక

స్టార్‌ హీరో సూర్య భార్య, హీరోయిన్‌ జ్యోతిక చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉంది. కాస్త బబ్లీగా ఉంటూ ఎంతో ఆకట్టుకుంటుంది. ఆమె ముద్దొచ్చేలా ఉంది. చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతుంది.

హన్సిక

ఆపిల్‌ బ్యూటీ, పాలబుగ్గల సుందరి హన్సిక ఇప్పుడు ఎంతో అందంగా ఉందో, చిన్నప్పుడు అంతే క్యూట్‌గా ఉంది. ఆమె చిన్న నాటి ఫోటో సైతం నెట్టింట వైరల్ అవుతుంది.

అనుష్క

యోగా బ్యూటీ, టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే జేజమ్మ అనుష్క శెట్టి చిన్నప్పుడు మాత్రం ముద్దొచ్చేలా ఉంది. అంతే అందంగా ఉంది. అదే అందం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #kajal
  • #keerthy suresh
  • #Pooja Hegde
  • #Rashmika

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version