Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సొంత ఇంటిని అమ్మి అద్దె ఇంట్లో ఉన్న ఎఫ్-3 నటుడు!

సొంత ఇంటిని అమ్మి అద్దె ఇంట్లో ఉన్న ఎఫ్-3 నటుడు!

  • August 21, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంత ఇంటిని అమ్మి అద్దె ఇంట్లో ఉన్న ఎఫ్-3 నటుడు!

ఎఫ్2 సినిమాలో మామగా నటించారు అంతే కదా అంటూ అందరికీ ఎప్పుడు గుర్తుండిపోయిన నటుడు ప్రదీప్. ఇప్పటి తరానికి అతను పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు అతను ఇటు సీరియల్స్ మరియు సినిమాల్లో నటించిన హీరో. రెండు జడల నాలుగు స్తంభాల లాంటి సినిమాలలో జీవితంలో హీరోగా నటించిన ప్రదీప్ ఆ తరువాత అతని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. రీసెంట్‌గా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో సంపాదించిన డబ్బులను మొత్తం పోగొట్టుకొని ఎంతో కష్టాలు అనుభవించాను అని అన్నారు. సొంత ఇంటిని కూడా అమ్మి ఆఖరికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడిందట. తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తులను ఎలా పోగొట్టుకున్నాడు, దాని వెనుక కారణం ఏమిటి అంటే దాని గురించి ఆయన ఎన్నో విషయాలు చర్చించారు. కేవలం తన కారణంగానే సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నానని ఆయన అన్నారు.

మంచివారు అని గుడ్డిగా నమ్మి కొందరితో వ్యాపారాలు చేయడం వల్ల తన ఈరోజు ఈ పరిస్థితికి వచ్చానని ప్రదీప్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ఎవరి గుడ్డిగా నమ్మడం మానేశానని ,జీవితానికి సరిపడా గుణపాఠం నేర్చుకున్నానని ఆయన చెప్పారు.ఆ తర్వాత మంచి అవకాశాలు రావడంతో సీరియల్స్ మరియు సినిమాలలో నటించి తిరిగి తన జీవితంలో సెటిల్ అయ్యానని.. ప్రస్తుతానికి తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నానన్న ప్రదీప్.

మూవీ ఇండస్ట్రీలో కేవలం ప్రదీప్ మాత్రమే కాదు ఇలా సంపాదించింది పోగొట్టుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరోపక్క తమ సంపాదనతో ఎంతో భద్రంగా లక్షలు కోట్లు గడించినవారు ఉన్నారు. జీవితానికి సరిపడా గుణపాఠం నేర్చుకున్నానని ఆయన తెలియజేసారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #F3 Movie
  • #Pradeep

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

46 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version