Priyanka Raman: ‘క్రాక్’ బ్యూటీ ప్రియాంక రామన్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • January 8, 2023 / 10:53 AM IST

కొంతమంది భామలు ఎంత కష్టపడినా అవకాశాలు దొరకవు. అందుకే సోషల్ మీడియానే ఆశ్రయిస్తూ ఉంటారు. అందులో ప్రియాంక రామన్ కూడా ఒకరు. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ‘క్రాక్’ తో నటిగా మారింది. ఆ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడతాయి అనుకుంది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అందులో ఈమె పాత్ర చాలా అంటే చాలా చిన్నది. సినిమా ప్రారంభంలో 50 రూపాయల విలన్ కు జోడీగా నటించింది ఈ బ్యూటీ.

ఆ పాత్ర ఎంతో సేపు ఉండదు. ఆ తర్వాత ఆది సాయి కుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ సినిమాలో నటించింది కానీ అది ఫ్లాప్ అయ్యింది. దీంతో అవకాశాల కోసం ఇప్పుడు గ్లామర్ బాట పట్టింది ఈ అమ్మడు. ఆమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus