ఇంతకు మించిన క్లీవేజ్ షో ఉంటుందా.. వైరల్ అవుతున్న రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు!

  • February 22, 2023 / 11:16 AM IST

రాశీ ఖన్నా… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ కు అడుగు దూరంలో ఆగిపోయినా కష్టపడటం మానలేదు.రాశీ పని అయిపోయింది అనుకున్న టైంలో ఓ హిట్టు కొట్టి మళ్లీ ఫాంలోకి వస్తుంటుంది ఈ బ్యూటీ. ఇటీవల ఫర్జీ వెబ్ సిరీస్ లో ఓ మంచి పాత్ర పోషించిన ఈ అమ్మడుకి బాలీవుడ్ నీళ్ళు బాగానే ఒంటబట్టినట్టు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో గ్లామర్ షోకి కొంత గ్యాప్ ఇచ్చింది అనుకుంటే.. ఇప్పుడు గ్యాప్ లేకుండా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది.ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు ఉన్నాయట.ఆ లెక్కని ఇంకా పెంచుకోవాలి అన్నది ఈమె తాపత్రయం. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి ఈమె గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus