టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?

2022 లో ఆర్ఆర్ఆర్, కార్తికేయ, సీత రామం లాంటి పాన్- ఇండియా హిట్స్ కొట్టిన తెలుగు సినిమా ఈ సంవత్సరం మరింత జోష్ తో ముందుకు వెళ్తుంది. ఈ సంవత్సరం మన తెలుగు హీరోలు కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ తో రెడీ గా ఉన్నారు. ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరో లు పాన్-ఇండియా సినిమాల పనిలో ఉంటే ఇంకా కొందరు హీరోలు ఇదే పనిలో ఉన్నారు.

అయితే ఈ సంవత్సరం మన తెలుగు హీరోలు సైన్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తుంటే చాల పెద్దదే ఉంది…దానికి తగట్టు రెమ్యూనరేషన్స్ కూడా తీసుకుంటున్నారు అనుకో అది వేరే విషయం. అయితే ఈ సంవత్సరంలో వస్తున్న సినిమాలకి మన హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం…

మరి ఆ హీరోలు ఎవరు? ఆ పారితోషకాలు ఏంటో ఓ సారి మీరే చూసేయండి…

10. నాని – రెమ్యూనరేషన్ Rs 20-30 కోట్లు ఒక సినిమాకి

9. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ Rs 25-30 కోట్లు ఒక సినిమాకి

8. రవితేజ – Rs 30-35 కోట్లు ఒక సినిమాకి

7. చిరంజీవి – రెమ్యూనరేషన్ – Rs 50-60  కోట్లు ఒక సినిమాకి

6. అల్లు అర్జున్ – రెమ్యూనరేషన్- Rs 60-80 కోట్లు ఒక సినిమాకి

5. పవన్ కళ్యాణ్ – రెమ్యూనరేషన్ Rs Cr 50-75 కోట్లు ఒక సినిమాకి

4. మహేష్ బాబు – Rs Cr 60-75  కోట్లు ఒక సినిమాకి 

3. జూ ఎన్టీఆర్ -రెమ్యూనరేషన్ Rs 80-100 కోట్లు ఒక సినిమాకి

2. రామ్ చరణ్ – రెమ్యూనరేషన్ Rs 80-100 కోట్లు ఒక సినిమాకి

1. ప్రభాస్ – రెమ్యూనరేషన్ Rs 150-200 కోట్లు ఒక సినిమాకి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus