Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rahul Ramakrishna: మొదటిసారి తన భార్యని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ..!

Rahul Ramakrishna: మొదటిసారి తన భార్యని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ..!

  • October 15, 2022 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ramakrishna: మొదటిసారి తన భార్యని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ..!

కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరికీ సుపరిచితమే. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను అతి తక్కువ టైంలో స్టార్ కమెడియన్ అయిపోయాడు. కమెడియన్ గానే కాకుండా విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన బడా మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో సీరియస్ రోల్ ప్లే చేసి మంచి మార్కులు వేయించుకున్నాడు. గతేడాది ఎండింగ్ లో ఓటీటీలో రిలీజ్ అయినా ‘నెట్’ మూవీలో కూడా విలక్షణమైన నటన కనబరిచాడు.

ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు ఇతను పెట్టే ట్వీట్లు హాట్ టాపిక్ అవుతాయి. కొన్నైతే వివాదాస్పదమవుతాయి కూడా..! ట్విట్టర్లో ఇతనికి లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే 2 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే రాహుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

గతంలో ఇతనికి ఓ లవ్ స్టోరీ ఉన్నట్టు కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఓ అమ్మాయితో రాహుల్ తెగ తిరిగాడు. కానీ ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పేసి 3 ఏళ్ళు సింగిల్ గా ఉన్నాడు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సారి అతను తన భార్య ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ‘నా భార్యకి హాయ్ చెప్పండి. నా ఆవేశాన్ని, నా పిచ్చిని అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘తను వెజిటేరియన్ అయినప్పటికీ నా కోసం యూట్యూబ్ లో చూసి మరీ పాయా చేసి పెడుతుంది’ అంటూ పేర్కొన్నాడు.

1

2

3

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rahul Ramakrishna
  • #Comedian Rahul Ramakrishna
  • #Rahul Ramakrishna

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version