Rashmi: మాల్దీవుల్లో ఇసుక తిన్నెలపై ఎంజాయ్ చేస్తున్న రష్మీ.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు!

రష్మీ గౌతమ్.. ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో యాంకర్ గా తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు  జరుగుతున్న ప్రచారంతో ఇంకా పాపులర్ అయ్యింది అనే చెప్పాలి. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో సుధీర్ ఈటీవీలో ప్రసారమయ్యే ఏ షోల్లోనూ కనిపించడం లేదు. 6 నెలలు గ్యాప్ అడిగాను అని చెబుతున్నాడు.

కచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తాడు అని అతని అభిమానులతో పాటు రష్మీ కూడా చెబుతుంది. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ టైంలో రష్మీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.కానీ ఆమె భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది అంటూ ఇంకో ప్రచారం కూడా మొదలైంది. అవన్నీ పక్కన పెట్టేస్తే.. రష్మీ ప్రస్తుతం మాల్దీవుల్లో సేద తీరుతుంది. అక్కడికి ఎక్కువ శాతం జంటలుగా వెళ్తుంటారు. కానీ రష్మీ మాత్రం ఒంటరిగా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఆమెతో పాటు తన స్నేహితురాలు కూడా వెళ్లినట్టు వినికిడి.

అలాగే అక్కడ ఖాళీ దొరికినప్పుడల్లా ఫోటో షూట్లలో పాల్గొంటూ.. ఆ వెంటనే వాటిని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంది. కొన్ని సెకన్లలోనే అవి వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న వైట్ డ్రెస్ లో థైస్ షో చేసి యూత్ ను కట్టిపడేసిన రష్మీ.. ఇప్పుడు ఇసుక తిన్నెలపై ఎంజాయ్ చేస్తూ కూడా గ్లామర్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus