Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rama Prabha: ఒక్కోసారి జాలేస్తోంది… మరోసారి బాధ కలుగుతుంది.. రమా ప్రభ కామెంట్స్ వైరల్!

Rama Prabha: ఒక్కోసారి జాలేస్తోంది… మరోసారి బాధ కలుగుతుంది.. రమా ప్రభ కామెంట్స్ వైరల్!

  • June 3, 2023 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rama Prabha: ఒక్కోసారి జాలేస్తోంది… మరోసారి బాధ కలుగుతుంది.. రమా ప్రభ కామెంట్స్ వైరల్!

సీనియర్ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రమాప్రభ ప్రయాణం అంటూ ఈమె యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేశారు.

అయితే శరత్ బాబు గారి మరణం తర్వాత మొదటిసారి ఈమె ఈ వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రమాప్రభ మాట్లాడుతూ..గత మూడు నెలలుగా తాను చిన్నచిన్న టూర్లు వేశానని హైదరాబాద్ విజయవాడ షిరిడి వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. అయితే ఈ మూడు నెలలలో చాలా మార్పులు జరిగాయని కూడా ఈమె తెలియ చేశారు. ఇలా జరిగినటువంటి సంఘటనలను కనుక చూస్తే తనకు ఒక్కోసారి బాధ కలుగుతుందని అలాగే జాలి కూడా వేస్తుందని తెలిపారు..

మరోసారి చాలా నవ్వుకుంటానని కూడా (Rama Prabha) రమాప్రభ తెలియజేశారు.ఇక ఈ మధ్యకాలంలో నాకు సంబంధం లేకుండా నా గురించి ఎన్నో వార్తలు వచ్చి నేను పాపులర్ అవుతున్నానని తెలిపారు.చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉందని అయితే అందరూ అక్కడే ఉన్నా కానీ ఎవరు కూడా అది రమా ప్రభ ఇల్లు అని మాత్రం చెప్పడం లేదని ఈమె తెలియజేశారు. ఇక రజనీకాంత్ గారితో నేను డబ్బులు తీసుకున్నానని కూడా చాలామంది ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు.

అసలు రజనీకాంత్ గారితో నేను డబ్బు తీసుకోవడం ఏంటి నేను 13 సంవత్సరాల వయసు నుంచి సంపాదించడం మొదలు పెట్టానని తెలియజేశారు. ఇప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇతరులు డబ్బు సంపాదిస్తున్నారని ఈమె తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తలపై కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రమాప్రభ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఎక్కడ కూడా ఈమె శరత్ బాబు గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rama Prabha
  • #Rama Prabha
  • #Sarath Babu

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

1 hour ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

20 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

21 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

18 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

18 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

21 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

21 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version