Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Actor Sriram: ఆ ప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయింది..!

Actor Sriram: ఆ ప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయింది..!

  • February 10, 2022 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Sriram: ఆ ప్రమాదంలో ఒళ్లంతా కాలిపోయింది..!

టాలీవుడ్‌లో వరుసగా ప్రేమకథలు వస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుండి వచ్చిన హీరో శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీరామ్‌. ‘రోజా పూలు’ సినిమాతో ఒక్కసారిగా లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యాక్షన్‌ సినిమాలవైపు వెళ్లారు. ఆ సినిమాల తర్వాత రెండింటి మేళవింపు సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు సినిమాలు ఆకట్టుకున్నా.. ఆశించినంత మేర రాణించలేదు అనే చెప్పొచ్చు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ ఓ టీవీ షోకి అతిథిగా విచ్చేశారు. అందులో తన కెరీర్‌ గురించి వివరించారు.

Click Here To Watch

చిన్నతనం నుండి సినిమాల వరకు చాలా విషయాలను పంచుకున్నారు శ్రీరామ్‌. చిన్నతనంలో అంటే ఐదో ఏటనే సంపాదించే పనిలో ఉన్నానని చెప్పార. తన తండ్రి సైకిల్‌ కొనిస్తే… దానిని ఆ రోజుల్లోనే ఐదు రూపాయాలకు రెంట్‌కి ఇచ్చేవాడినని చెప్పారు శ్రీరామ్‌. అలాగే తనకు ఓ సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం గురించి కూడా చెప్పారు. ఒకరి తప్పిదం వల్ల గతంలో ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నానని, శరీరం చాలావరకు కాలిపోయిందని శ్రీరామ్‌ చెప్పారు.

ఆ అగ్ని ప్రమాదంలో చొక్కాకు చర్మ అతుక్కుందని, పెదాలు కూడా కాలిపోయాయని శ్రీరామ్‌ చెప్పారు. అయితే అది ఏ సినిమా సెట్‌లో జరిగింది అనేది తెలియాలంటే ఎపిసోడ్‌లో చూడాలి. అలాగే ‘ఒకరికి ఒకరు’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో దర్శకుడు రసూల్‌ ఎల్లోర్‌, హీరోయిన్‌, తన మధ్య జరిగిన సరదా సన్నివేశాల గురించి కూడా వివరించారు శ్రీరామ్‌. తన తండ్రి తెలుగువారని, తల్లి తమిళనాడుకి చెందిన వారని చెప్పారు శ్రీరామ్‌. ఓ సినిమా షూటింగ్‌ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీకి వస్తే అక్కడ రజనీకాంత్‌ను కలిసే అవకాశం ఎలా వచ్చింది, అప్పుడు ఏం జరిగింది అనేది కూడా చెప్పారు.

ఓ రోజు సినిమా సెట్‌లో ఉండగా… రజనీకాంత్‌ వెనుక నుండి వచ్చి హగ్‌ చేసుకున్నారని, వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాయని చెప్పారు. నన్ను గుర్తుపట్టి, మెచ్చుకోవడం, అంతసేపు మాట్లాడటం చాలా ఆనందాన్నిచ్చిందని శ్రీరామ్‌ చెప్పారు. దీంతోపాటు ఆయన మరిన్ని వివరాలు వెల్లడించారు. అవన్నీ వచ్చే సోమవారం తెలుస్తాయి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sriram
  • #Rajinikanth
  • #Sriram

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

4 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

14 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

17 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

19 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

17 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

17 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

17 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

17 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version