Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Suman: టాలీవుడ్ స్టార్ హీరోపై సుమన్ కామెంట్స్ వైరల్!

Suman: టాలీవుడ్ స్టార్ హీరోపై సుమన్ కామెంట్స్ వైరల్!

  • April 24, 2022 / 12:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suman: టాలీవుడ్ స్టార్ హీరోపై సుమన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్నకు వేర్వేరు హీరోల పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ఈతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ తన ఫేవరెట్ హీరో కమల్ హాసన్ అని కామెంట్లు చేశారు. కమల్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు.

Click Here To Watch NOW

సినిమా రంగంలో ఫ్లోర్ చూసి డ్యాన్స్ వేయని ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి అని ఆయన డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని సుమన్ వెల్లడించారు. డ్యాన్స్ చేసే సమయంలో చిరంజీవి శరీరంలో ఒక రిథమ్ ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు మెగాస్టార్ కంటే ఫాస్ట్ గా డ్యాన్స్ చేస్తున్నారని ఆయన తెలిపారు. మెగాస్టార్ తర్వాత ఆ స్థాయిలో డ్యాన్స్ చేసే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లో కూడా రిథమ్ ఉంటుందని సుమన్ కామెంట్లు చేశారు. సుమన్ తారక్ గురించి పాజిటివ్ గా చెప్పడంతో తారక్ అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు. సుమన్, తారక్ కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో కొన్ని సినిమాలు హిట్టైతే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తారక్ మాత్రం వెండితెరపై వరుస విజయాలు అందుకుంటున్నారు.

బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించిన తారక్ ఆ షోలతో తన హోస్టింగ్ ద్వారా మెప్పించారు. బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించిన తారక్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. త్వరలో తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా కోసం తారక్ ఏకంగా 55 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suman
  • #Jr Ntr
  • #Suman

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

4 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

4 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

4 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

5 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

6 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

9 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

10 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

11 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version