Tabu: 50 ఏళ్ళ వయసులో ఘాటు అందాలు.. టబు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

  • March 18, 2023 / 02:06 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ టబు 50 ఏళ్ళ వయసులో కూడా ఘాటు అందాలతో టాప్ లేపేస్తుంది.ఆమె అందంతో ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. యువత కూడా ఈమె అందానికి ఫిదా అయిపోతున్నారు. అప్పట్లో ఈమె తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అటు తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తుంది.

ఈమెకు ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం ఒక ఎత్తైతే.. ఈ వయసులో శృంగారపు సన్నివేశాల్లో నటిస్తుండడం ఇంకో ఎత్తు. అయినా సరే ఈమె పెళ్లి గురించి కనీసం పట్టించుకోదు.నాకు పెళ్లితో అవసరం లేదు అంటూ కామెంట్లు చేస్తూ వస్తోంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus