Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అరగంట రోల్ కోసం అయిదు కోట్లు ఏంటయ్యా

అరగంట రోల్ కోసం అయిదు కోట్లు ఏంటయ్యా

  • September 27, 2019 / 12:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరగంట రోల్ కోసం అయిదు కోట్లు ఏంటయ్యా

ఫిలిమ్ నగర్ వర్గాల్లో నిన్న ఉదయం నుంచీ ఒక భీభత్సమైన గాసిప్పు చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మరో మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఉప్పెన” చిత్రంలో నటించడం కోసం ఏకంగా అయిదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొన్నాడని. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. కాస్త సినిమా పరిజ్ణానమ్ ఉన్నవాళ్ళు మాత్రం విజయ్ అంత డిమాండ్ చేయడు అని అంటుండగా.. మిగతావాళ్లు మాత్రం విజయ్ సేతుపతి ఉన్నాడు కాబట్టి తమిళంలో విడుదల చేసుకొనే అవకాశం ఉంటుంది, కచ్చితంగా సినిమా రేంజ్ కూడా పెరుగుతుందని ఇంకొందరు భావిస్తున్నారు.

panja-vaishnav-tej-vijay-sethupathi-uppena

ఏదేమైనా సరే సినిమా కనిపించే అరగంట రోల్ కోసం మరీ అయిదు కోట్లు డిమాండ్ చేయడం అనేది కాస్త ఎక్కువే. విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించిన “సైరా నరసింహారెడ్డి” వచ్చే వారం విడుదలవుతుండగా.. విజయ్ కి తెలుగులోను మంచి మార్కెట్ ఏర్పడి.. మరిన్ని తెలుగు ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BuchiBabu
  • #Sai Dharam Tej
  • #Sye Raa Narasimha Reddy
  • #Uppena
  • #Vijay Sethupathi

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

3 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

7 hours ago

latest news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

46 mins ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

3 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

4 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version