Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

  • November 19, 2026 / 09:36 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

సాయి ధరమ్‌ తేజ్‌ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. వచ్చే జూన్‌లో ఆయన సినిమా వస్తే నాలుగేళ్లకు ఆయన నుండి సినిమా రాబోతోంది. అదే ‘సంబరాల యేటిగట్టు’. గత కొన్నేళ్లుగా షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి అన్నారు కానీ.. ఆ తర్వాతే రావొచ్చు అని చెబుతున్నారు. ఇన్నాళ్ల గ్యాప్‌ను కవర్‌ చేయడానికి సాయితేజ్‌ ఇప్పుడు ప్లాన్‌ చేస్తున్నాడు అనిపిస్తోంది. అందుకే వరుస సినిమాలు చేయడానికి ప్లాన్‌ రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త కథను ఓకే చేశాడు అని చెబుతున్నారు.

Sai Dharam Tej

అదే ‘గూఢచారి’, ‘మేజర్‌’ సినిమాల దర్శకుడు శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో ఉండనున్న ప్రాజెక్ట్‌. ఆ సినిమా కోసం ఏకంగా సాయితేజ్‌ నిర్మాత అవ్వాలని ఫిక్స్‌ అయ్యాడట. ఈ సినిమా శశికిరణ్ స్టయిల్లోనే ఇదీ థ్రిల్లర్ జోనర్‌లోనే ఉంటుంది అని సమాచారం. ఇక పైన చెప్పినట్లు ‘సంబరాల యేటిగట్టు’ తర్వాత తేజు స్పీడు పెంచే పనిలో ఉన్నాడు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్‌ సిరీసులతో దర్శకుడిగా మారిన నటుడు తేజ కాకుమాను దర్శకత్వంలో తేజు ఒక సినిమాను కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశాడు.

ఆ సినిమా తర్వాత ‘క’ సినిమా దర్శక ద్వయం సుజీత్ – సందీప్‌లతో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిర్మాత వివేక్ కూచిభొట్ల ప్రొడక్షన్‌లో కూడా ఓ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అలా వరుస కథను దగ్గర పెట్టుకుని బరిలోకి దిగాలని సాయితేజ్‌ ప్లాన్‌లో ఉన్నాడు. ఇవన్నీ తేలాలి అంటే ఇప్పుడు చేతిలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ‘సంబరాల యేటి గట్టు’ పనులు పూర్తవ్వాలి. ఎందుకో కానీ ఆ సినిమా వాయిదా పడుతూనే ఉంది.

ఇక ఇటీవల సాయితేజ్‌ వివాహం కూడా కుదింది. తన చిన్ననాటి మిత్రురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థం నవంబర్ 5న జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగిన వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరి వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లో జరగనుంది.

గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sambarala Yeti Gattu
  • #save the tiger
  • #shashi kiran tikka

Also Read

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

related news

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

trending news

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

15 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

15 hours ago
OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

18 hours ago
ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

20 hours ago

latest news

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

16 mins ago
Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

17 hours ago
Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

1 day ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version