Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Naresh, Ramya: ఒకరకంగా నాది బాల్య వివాహం.. నరేష్ కామెంట్స్!

Naresh, Ramya: ఒకరకంగా నాది బాల్య వివాహం.. నరేష్ కామెంట్స్!

  • July 7, 2022 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh, Ramya: ఒకరకంగా నాది బాల్య వివాహం.. నరేష్ కామెంట్స్!

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మూడు పెళ్లిళ్లు, కుటుంబ వ్యవహారాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నరేష్ మూడు పెళ్లిళ్ల కథలు, నటి పవిత్రా లోకేష్ ని నాల్గో పెళ్లి చేసుకోవాలనుకోవడం వంటి విషయాలు వార్తలకెక్కాయి. నాల్గో పెళ్లిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం మూడో భార్య రమ్య రఘుపతితోనే వ్యవహారం ముడిపడి ఉంది. గత నెలలో విడాకుల నోటీస్ పంపించానని అంటున్నారు నరేష్.

తనకు ఈ రిలేషన్ తెగదెంపులు చేసుకోవడం ఇష్టం లేదని.. చక్కబెట్టుకోవాలనుకుంటున్నానని రమ్య రఘుపతి అంటున్నారు. పవిత్రా లోకేష్.. నరేష్ లైఫ్ లోకి వచ్చిన తరువాత తమ మధ్య దూరం పెరిగిందని అంటున్నారు రమ్య రఘుపతి. బెంగుళూరులో రమ్య, నరేష్, పవిత్రలు చేస్తోన్న హడావిడి మాములుగా లేదు. అక్కడి మీడియాలో ఈ ముగ్గురు హాట్ టాపిక్ గా నిలిచారు. రీసెంట్ హోటల్ లో నరేష్, పవిత్రలు ఉన్నారని తెలుసుకున్న రమ్య అక్కడకి వెళ్లి నానా హంగామా చేసింది.

పవిత్రను చెప్పుతో కొట్టడానికి రెడీ అయింది. ఇలాంటి హీటెడ్ సిట్యుయేషన్ లో నరేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో రమ్య రఘుపతి గురించి, తన పెళ్లిళ్ల గురించి చెప్పుకొచ్చిన విషయాలు ఇప్పుడు యూట్యూబ్‌లొ ట్రెండ్ అవుతున్నాయి. 17 ఏళ్లకే తన కెరీర్ మొదలైందని.. 19 ఏళ్లకే ఫస్ట్ మ్యారేజ్ అయిందని అన్నారు. అది ఓ రకంగా బాల్య వివాహమని అన్నారు.

మంచి కోసమే పెద్దవాళ్లు పెళ్లి చేశారు కానీ అనారోగ్యం సమస్యల వలన మొదటి భార్య విడాకులు తీసుకుందని అన్నారు. తన మూడో భార్య రమ్య రఘుపతి గొప్ప మనిషి అని.. తన ఐడియాలజీకి, ఆలోచనలకు సరిపోయే మనిషి అని అన్నారు. ఫ్యామిలీలో అడ్జస్ట్ అయిపోతుందని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆమెపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు నరేష్.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya

Also Read

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

trending news

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 hour ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

3 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

5 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

6 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

7 hours ago

latest news

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

24 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

1 day ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version