Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » “నరుడా డో నరుడా” చిత్రం ఫస్ట్ లుక్ పై సినీ తారల ట్వీట్స్

“నరుడా డో నరుడా” చిత్రం ఫస్ట్ లుక్ పై సినీ తారల ట్వీట్స్

  • September 22, 2016 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“నరుడా డో నరుడా” చిత్రం ఫస్ట్ లుక్ పై సినీ తారల ట్వీట్స్

అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ తాజా చిత్రం “నరుడా డో నరుడా”లో వీర్యం దానం చేసే యువకుడిగా నటిస్తున్నారు. యువ దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే సుమంత్ కి సినీ స్టార్లు కొత్త బిరుదులను ఇచ్చేస్తున్నారు.

పోస్టర్లో సుమంత్ వీర్య కణం పై ఎగిరిపోతుండడం చూసి అక్కినేని ప్రిన్స్ అఖిల్  ‘స్మెర్మ్ మ్యాన్’ అంటూ కొత్త పేరు పెట్టాడు. ఇక నాగ చైతన్య అయితే.. “సుమంత్ కి స్పెర్మ్ స్విమ్మర్” అని బిరుదు ఇచ్చాడు. ఇక రానా విభిన్నంగా పోస్ట్ చేసాడు. ‘ఇలాంటి డోనరుడు సహాయంతో పుట్టిన  పిల్లలు ఎలా ఉంటారో’ అంటూ ట్వీట్ చేసి సినిమా పై ఆసక్తిని పెంచాడు. అక్కినేని కుటుంబ హీరోలే కాకుండా నాని కూడా ఈ చిత్ర లుక్ పై కామెంట్ చేసాడు. ‘ఇండస్ట్రీలో నువ్వు ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశావన్న మాట’ అంటూ తనదైన స్టయిల్ లో నవ్వులు పూయించారు. ఫస్ట్ లుక్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన  “నరుడా డో నరుడా” చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

Looks interesting!!I I wonder what @isumanth wants to donate.😀😀#NarudaDONORuda pic.twitter.com/3DKUWHfOjF

— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 19, 2016

Haha .. That’s a super cool first look @iSumanth .. So u are the biggest production house in the industry now 😉 😉 https://t.co/x86rXgmTJg

— Nani (@NameisNani) September 20, 2016

Wonder what the other babies will turn out to be with the DONORudu like this 😂😂😂😂!! Superb one SumanthAnna!! https://t.co/5FJN1RcrhD

— Rana Daggubati (@RanaDaggubati) September 19, 2016

Loving this ! Superman or S****Man!Kickass first look with a kick ass title. Way to go bro can’t wait to c the kids https://t.co/S5wk0iQRbk

— Akhil Akkineni (@AkhilAkkineni8) September 19, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Nani
  • #naruda-donaruda Movie

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

Nagarjuna: ఆ రీమేక్ పై మనసు పారేసుకున్న నాగ్!

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

4 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

8 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

9 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

9 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

4 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

7 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

9 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version