Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actress Aamani: ఆ స్టార్ డైరెక్టర్ ఆమనికి ఛాన్స్ ఇస్తారా?

Actress Aamani: ఆ స్టార్ డైరెక్టర్ ఆమనికి ఛాన్స్ ఇస్తారా?

  • February 15, 2022 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Aamani: ఆ స్టార్ డైరెక్టర్ ఆమనికి ఛాన్స్ ఇస్తారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఎంతోమంది సెలబ్రిటీలు కోరుకుంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది నటీనటులకు రాజమౌళి తన సినిమాలలో వరుసగా అవకాశాలను ఇస్తుండగా రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని కోరిక ఉన్నా నటించని సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉంది. అయితే రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని ఆమని తన మనస్సులోని మాటను బయటపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి ఆమని పాపులారిటీని సంపాదించుకున్నారు.

Click Here To Watch

ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన జంబలకిడిపంబ సినిమాతో నటిగా ఆమని కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే ఆమని భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. మిస్టర్ పెళ్లాం సినిమాతో ఆమని నటిగా ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ ప్రొడ్యూసర్ ను వివాహం చేసుకున్న ఆమని పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమని పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని వార్తలు వచ్చాయి.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమని వరుసగా సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆమని వరుసగా బుల్లితెర సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న సీరియళ్లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తాజాగా ఆమని మాట్లాడుతూ ఒక నటికి ఎన్ని పాత్రల్లో నటించినా సంతృప్తి రాదని ఇంకా ఏదో సాధించాలనే తపన ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. చచ్చేలోపు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని తన కోరిక అని ఆమని కామెంట్లు చేశారు.

రాజమౌళి డైరెక్షన్ లో చిన్న పాత్ర అయినా నటిస్తానని ఆమని చెప్పుకొచ్చారు. జక్కన్న డైరెక్షన్ లో ఆమనికి ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. అల్లంత దూరాన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమని ఈ విషయాలను వెల్లడించారు. రాజమౌళి తర్వాత సినిమాలో ఆమనికి ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #actress Aamani
  • #Director SS Rajamouli
  • #SS Rajamouli

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 mins ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

33 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

18 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

19 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version