Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Adah Sharma: ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?

Adah Sharma: ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?

  • June 11, 2024 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adah Sharma: ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్లలో ఆదాశర్మ (Adah Sharma) ఒకరు కాగా ఆదాశర్మ తాజాగా ఒక సందర్భంలో తన ఆరోగ్య సమస్యల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఆదాశర్మ కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాలో నటించే సమయంలో కాలేజ్ అమ్మాయిలా కనిపించడం కోసం బరువు తగ్గాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఆ సినిమా తర్వాత బస్తర్ సినిమాలో నటించడం కొరకు బరువు పెరిగానని ఆమె పేర్కొన్నారు.

బస్తర్ మూవీ బరువైన గన్స్ మోయాలి కాబట్టి రోజుకు 10 నుంచి 12 అరటి పళ్లు తినడం ద్వారా బలంగా కనిపించడానికి ప్రయత్నించానని ఆదాశర్మ వెల్లడించారు. గింజలు, డ్రై ఫ్రూట్స్‌, ఫ్లాక్‌ సీడ్స్‌ ఉన్న లడ్డూలను సైతం షూటింగ్ కు తీసుకెళ్లేదానినని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చిందని ఆదాశర్మ పేర్కొన్నారు. నెలల వ్యవధిలో బరువు పెరగడం తగ్గడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

అదే సమయంలో ఎండోమెట్రియోసిస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడటంతో పీరియడ్స్ ఆగకుండా వచ్చాయని 48 రోజుల పాటు నాన్‌ స్టాప్‌ పీరియడ్స్‌ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆదాశర్మ వెల్లడించారు. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదాశర్మ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో బాలీవుడ్ పై ఈ బ్యూటీ ఫోకస్ పెట్టారు.

చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకోవడం ఆదాశర్మకు ప్లస్ అవుతోంది. సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ఆదాశర్మ ఒకరు కావడం గమనార్హం. ఆదాశర్మ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదాశర్మకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version