Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇది సాహసమనే చెప్పాలి అమలా పాల్..!

ఇది సాహసమనే చెప్పాలి అమలా పాల్..!

  • April 5, 2019 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది సాహసమనే చెప్పాలి అమలా పాల్..!

కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది అమలా పాల్. తెలుగులో కూడా ఈ అమ్మడు సుపరిచితమే. బెజవాడ,నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏ.ఎల్.విజయ్ ను పెళ్ళిచేసుకుని కాస్త సినిమాలు తగ్గించిందనే చెప్పాలి. తరువాత అమలా పాల్ కొన్ని కారణాల వలన తన భర్త విజయ్ తో విడిపోయింది. ఇక ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఎప్పటినుండో ఈ అమ్మడికి నిర్మాతగా మరలనేది కోరికట. ఎప్పటినుండో ఈ అవకోసం కోసం ఎదురు చూస్తుందట. ఫైనల్ గా ఇప్పుడు డ్రీమ్ ఆ అవకాశం వచ్చింది.

amala-paul-turned-as-producer1

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    

amala-paul-turned-as-producer2

తాజాగా ఓ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తెచ్చిందట. సప్సెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా అనూప్ అనే కొత్త దర్శకుడు పరిచయమవ్వవుతున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని కేరళలో లాంచ్ చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ ఇప్పటి వరకూ చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎవరూ దీనిని పట్టించుకోలేదట. అయితే కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓకే చెప్పేసిందట అమలా పాల్. హీరోయిన్లు నిర్మాతగా మారడానికి పెద్దగా దైర్యం చెయ్యరు. కానీ అమలా పాల్ దైర్యంగా అటువైపు అడుగులువేస్తుంది. మరి తన తొలి ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.

amala-paul-turned-as-producer3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Actress Amala Paul turns producer with Malayalam film
  • #Amala Paul
  • #Amala Paul Latest news
  • #Amala Paul Movies

Also Read

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

related news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

trending news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

20 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

19 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version