Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న ప్రముఖ నటి ఆమని సంచలన వ్యాఖ్యలు?

వైరల్ అవుతున్న ప్రముఖ నటి ఆమని సంచలన వ్యాఖ్యలు?

  • October 18, 2022 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ప్రముఖ నటి ఆమని సంచలన వ్యాఖ్యలు?

2004 సంవత్సరం ఎన్నికల సమయంలో ప్రముఖ నటి సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందడం అభిమానులను ఎంతగానో బాధపెట్టింది. సౌందర్య మరణించి దాదాపుగా 18 సంవత్సరాలు అయినా సినిమాల ద్వారా ఆమె అభిమానుల హృదయాలలో ఇప్పటికీ జీవించి ఉన్నారు. సౌందర్యకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉండగా ఆ స్నేహితులలో ఆమని కూడా ఒకరు కావడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ సౌందర్యకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సౌందర్య చనిపోయిందనే మాట విన్న సమయంలో నా గుండె ముక్కలైపోయిందని ఆమని తెలిపారు. ఆ సమయంలో దేవుడ్ని చాలా తిట్టుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికే నేను జీవితాన్ని చూసేశానని నాకు పిల్లలు లేరని ఆమె కామెంట్లు చేశారు. సౌందర్య చనిపోయే సమయానికి పెళ్లై ఏడాది మాత్రమే అయిందని ఆమని అన్నారు.అప్పుడప్పుడే జీవితాన్ని మొదలుపెట్టిందని అందువల్ల ఆమెకు బదులుగా నేను చనిపోయినా బాగుండేదని అనుకున్నానని ఆమని కామెంట్లు చేశారు. చనిపోయే సమయానికి సౌందర్య గర్భవతి అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమని కామెంట్లు చేశారు.

సౌందర్య సోదరుడైన అమర్ ను పెళ్లి చేసుకోవాలని ఒకానొక సమయంలో ప్రపోజల్ వచ్చిందని ఆమని తెలిపారు. ఆ సమయానికి నా దృష్టి కేవలం సినిమాలపై మాత్రమే ఉండటంతో పెళ్లి చేసుకోలేదని ఆమని చెప్పుకొచ్చారు. అమర్ తో నా పెళ్లి జరిగి ఉంటే నేను కూడా ఆ ఫ్లైట్ ఎక్కేదానినేమో అని ఆమని కామెంట్లు చేశారు.

అంతా విధి అని ఎవరికి ఏ విధంగా రాసిపెట్టి ఉంటే ఆ విధంగా జరుగుతుందని ఆమని చెప్పుకొచ్చారు. ఆమని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమని ప్రస్తుతం సినిమాలలో తల్లి పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ ఆమని ఆ షోలలో సందడి చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamani
  • #Actor Aamani
  • #actress Aamani

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version