Anagha: క్లీవేజ్ షోలతో ఆకర్షిస్తున్న అనఘ.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

Advertisement

అనఘ ఎల్.కె ఈ అమ్మడు వెంటనే జనాలకు గుర్తుకురావడం కష్టం. ఎందుకంటే ఈమె తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది లేదు. అయితే మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ మూవీ చూసిన వాళ్ళు ఈమెను గుర్తుపట్టే అవకాశం ఉంది. తెలుగులో ఈమె ఒకే ఒక్క సినిమాలో నటించింది. అదే ‘ఆర్.ఎక్స్.100’ కార్తికేయ నటించిన ‘గుణ 369’. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈమె పాత్ర పేరు ‘గీత’. హీరో స్నేహితుల చేత అత్యాచారం చేయబడే అమ్మాయి పాత్రలో నటించి కన్నీళ్లు పెట్టిస్తుంది.

Click Here To Watch NOW

ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల ఎక్కువ అవకాశాలు పొందలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus