KGF2 Dialogues: ‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే డైలాగులు ఇవే..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రం ఈ మధ్యనే అనగా ఏప్రిల్ 14న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 2018 వ సంవత్సరం ఎండింగ్ లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన సంగతే. పార్ట్1 లో ఎలివేషన్లు, డైలాగులు ఎంతలా ప్రేక్షాధారణ పొందాయో.. దానికి ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ ఏమాత్రం తీసిపోలేదు. ఈ మూవీలో కూడా అదిరిపోయే ఎలివేషన్లు, డైలాగులు ఉన్నాయి.

ఆ ఎలివేషన్ సీన్ల కోసం, డైలాగుల కోసం సినిమాని ఇంకోసారి చూడాలి అని ప్రేరేపించేలా ఉన్నాయి. యష్ హీరోగా నటించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. సరే ఒకేసారి ఈ సినిమాలోని 15 పవర్ఫుల్ డైలాగులను ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్1

డైలాగ్2

డైలాగ్3

డైలాగ్4

డైలాగ్5

డైలాగ్6

డైలాగ్7

డైలాగ్8

డైలాగ్9

డైలాగ్10

డైలాగ్11

డైలాగ్12

డైలాగ్13

డైలాగ్14

డైలాగ్15

డైలాగ్16

డైలాగ్17

డైలాగ్18

డైలాగ్19

డైలాగ్20

డైలాగ్21

డైలాగ్22

డైలాగ్23

Click Here For KGF Chapter 1 Dialogues

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus