పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ లో దివ్య అనే అమాయికపు అమ్మాయి పాత్రలో నటించి అలరించింది అనన్య నాగళ్ళ. తెలంగాణకు చెందిన ఓ ట్రైబల్ యువతిగా ఈమె ఈ సినిమాలో మంచి నటన కనపరిచింది.గతంలో ‘మల్లేశం’ ‘ప్లే బ్యాక్’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. అయితే ‘వకీల్ సాబ్’ తో అనన్య ఇమేజ్ పెరిగిందనే చెప్పాలి. దానిని క్యాష్ చేసుకోవడం కోసం నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది ఈ అమ్మడు.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఇక నుండీ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలతో పాటు బబ్లీ క్యారెక్టర్స్ కూడా చెయ్యాలి అని ఆశపడుతున్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. అందుకోసం ఈమె గ్లామర్ డోస్ పెంచాలని డిసైడ్ అయ్యింది. అలా అని శృతి మించే విధంగా కాదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఇందులో చీరలోనే తన నడుము సోయగాలను చూపిస్తూ కుర్ర కారుని ఆకర్షించింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
