Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ananya Nagalla: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అనన్య నాగళ్ళ!

Ananya Nagalla: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అనన్య నాగళ్ళ!

  • March 14, 2024 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అనన్య నాగళ్ళ!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్, తెలుగమ్మాయి అయిన అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. హీరోయిన్ గానే కాకుండా, పెద్ద సినిమాల్లో మంచి మంచి పాత్రలు కూడా చేస్తూ వస్తోంది. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘తంత్ర’ మార్చి 15 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య నాగళ్ళ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి గురించి స్పందించింది. అందులో భాగంగా సినీ పరిశ్రమపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అనన్య నాగళ్ళ మాట్లాడుతూ.. “నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానా? లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం చేసుకోబోను. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లలో చాలా మందికి పెళ్లి తర్వాత భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెళ్లి తర్వాత వాడుకొని వదిలేస్తారు.

అందుకే నేను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అలా అని అందరూ అలాంటి వాళ్ళే అనడం తప్పు.గతంలో కొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా జీవిస్తున్నారు. వాళ్లకి కెరీర్ పట్ల… ఫ్యామిలీ లైఫ్ పట్ల మెచ్యూరిటీ, క్లారిటీ ఉన్నాయి. కానీ ఇప్పటి జనరేషన్ కి చెందిన వారిలో ఆ మెచ్యూరిటీ లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #TANTRA

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

9 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

10 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version