Ananya Nagalla: ఘాటైన లిప్ లాక్ తో షాక్ ఇచ్చిన అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్!
- January 19, 2024 / 07:25 PM ISTByFilmy Focus
అనన్య నాగళ్ళ అందరికీ సుపరిచితమే. ప్రియదర్శి హీరోగా రూపొందిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. ఇక ‘వకీల్ సాబ్’ మూవీలో దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో నటించి సూపర్ క్రేజ్ ను ఏర్పరుచుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఆమె క్యాష్ చేసుకోవడంలో విఫలమైంది. ఆమెకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్న మాట నిజమే కానీ.. అవి లీడ్ రోల్స్ కాదు.
నితిన్ ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’.. సమంత ‘శాకుంతలం’ ‘మళ్ళీ పెళ్లి’ ‘అన్వేషి’ వంటి చిత్రాల్లో నటించింది. అన్నీ మంచి పాత్రలే అయినప్పటికీ ఎందుకో ఈమెకు స్టార్ డం దక్కడం లేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. అనన్య నాగళ్ళ మొదట్లో గ్లామర్ షోకి దూరంగా ఉండేది. కానీ అలా ఉంటే లాభం లేదు అనుకుందో ఏమో.. గ్లామర్ షో చేయడానికి రెడీ అయ్యింది. అలా అని ఇంటిమేట్ సీన్స్ వంటి వాటికి దూరంగానే ఉంటూ వచ్చింది.
అయితే ఇప్పుడు ఘాటైన లిప్ లాక్ సీన్లో పాల్గొని అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అనన్య ప్రధాన పాత్రలో ‘పొట్టేల్’ అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా నుండి ‘నగిరో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో హీరో యువకి, హీరోయిన్ అనన్య నాగళ్ళకి (Ananya Nagalla) మధ్య డీప్ లిప్ లాక్ విజువల్ ఉంది.
. @AnanyaNagalla never before #AnanyaNagalla #AnanyaNagallaLipLock #tollywoodactress pic.twitter.com/k5tyF0uMXq
— ︎︎︎︎︎︎︎︎ ︎︎︎︎︎︎︎Telugu Tonic (@TeluguTonic) January 19, 2024
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!















