Apsara Rani: ఇన్నర్ వేర్ లేకుండా అప్సర రాణి యమ బోల్డ్ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు

కొంతమంది హీరోయిన్లు సినిమాలతో కంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. అలాంటి వారిలో అప్సర రాణి ఒకరు. ‘4 లెటర్స్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె అటు తర్వాత ‘ఉల్లాలా ఉల్లాలా’ అనే చిత్రంలో కూడా నటించింది. ఆ రెండు చిత్రాలతో ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు.అయితే ఈ క్రమంలో ఆమె రాంగోపాల్ వర్మ దృష్టిలో పడింది ఈ (Apsara Rani)  బ్యూటీ. వర్మ డైరెక్షన్లో ఈమె చేసిన ‘థ్రిల్లర్’ ‘మా ఇష్టం’ వంటి చిత్రాలు ఈమెను బాగా పాపులర్ చేశాయి.

దీంతో ఆమెకు ‘క్రాక్’ ‘సీటీమార్’ వంటి పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ దక్కింది. ఆ రెండు సినిమాల్లో ఈమె చేసిన ఐటెం సాంగ్స్ బాగా క్లిక్ అయ్యాయి. అప్సర రాణి నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆమె లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus