Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ariyana Glory: వయోలెట్ కలర్ డ్రెస్సులో పరువాలు వడ్డిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ!

Ariyana Glory: వయోలెట్ కలర్ డ్రెస్సులో పరువాలు వడ్డిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ!

  • September 29, 2023 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana Glory: వయోలెట్ కలర్ డ్రెస్సులో పరువాలు వడ్డిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ!

బిగ్బాస్ తర్వాత అరియానా ఓవైపు సోషల్ మీడియాలో మరోవైపు బుల్లితెరపై బిజీ అయిపోయింది. టీవీలో పలు ఈవెంట్లకు హాజరవ్వడం.. కొన్ని ఈవెంట్లను హోస్టు చేయడం వంటి ఛాన్సులు దక్కించుకుంది. అలా నెమ్మదిగా టీవీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఇక ఇప్పుడు టీవీలన్ని.. ఓటీటీలో షోలను దున్నేస్తోంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఈ భామ సోకుల విందుకు హద్దు అదుపు లేకుండా పోతోంది. రోజురోజుకు తనలోని బోల్డ్నెస్ను పెంచేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

తన హాట్ ఫొటోలను.. క్రేజీ వీడియోలను పోస్టు చేస్తూ యువతకు మత్తెక్కిస్తోంది. ఈ భామ అందాన్ని చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. అరియానా గ్లోరీ.. అందంలో నీకెవ్వరూ లేరు సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ ఫాలోయింగ్ ఏంటో.. సోషల్ మీడియాలో పాలోవర్ల సంఖ్యను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ భామ పోస్టు చేసే ఫొటోల కింద కామెంట్ బాక్సుల్లో కామెంట్లు చూస్తే అరియానా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో కూడా అర్థమైపోతుంది.

తాజాగా ఈ బ్యూటీ (Ariyana Glory) కొన్ని ఫొటోలు.. వీడియోలను పోస్టు చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అరియానా పోస్టు చేసిన వీడియోలో వయోలెట్ కలర్ హాఫ్ షోల్డర్ ఫ్రాక్లో అరియానా కనిపించింది. థైస్ కట్తో కాస్త బోల్డ్ లుక్లో సందడి చేసింది. ఈ బ్యూటీ జీ తెలుగులో త్వరలో రానున్న తెలుగు మీడియమ్ ఇస్కూల్ అనే షో లాంఛ్లో తన స్టెప్పులతో దుమ్మురేపింది.

ఆ షోకు రెడీ అయిన తర్వాత కారెవాన్లో నుంచి బయటకు వస్తూ ఈ బ్యూటీ మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. ఇక ఈ లాంచ్లో తాను, యాంకర్ రవి, ఇతర నటులతో సందడి చేసిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆ ఫొటోల కింద తెలుగు మీడియం ఇస్కూల్ లాంచ్ ఈవెంట్లో డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Ariyana Glory (@ariyanaglory)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana Glory

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version