అందాలతో అదరగొడుతున్న ఆషిమా నర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

ఆషిమా నర్వాల్ సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్, పిచ్చెక్కించే వీడియోలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తుంటుంది.. అమ్మడు ఆరబోసే అందచందాలకి ఇన్‌స్టాగ్రామ్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఇక ఎంతలా రచ్చ చేస్తుందో అర్థమవుతోంది.. హర్యానాలో పుట్టి పెరిగిన ఈ సోయగం తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.. ‘నాటకం’ మూవీతో యాక్ట్రెస్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘జెస్సీ’, విజయ్ ఆంటోని ‘కిల్లర్’, ‘పిట్టకథలు’ (సిరీస్) లో నటించి ఆకట్టుకుంది..

అందంతో పాటు టాలెంట్ ఉన్నా కానీ ఆషిమాకు పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.. అయినా ఖాళీగా లేకుండా తన వలపు వయ్యారాలతో మేకర్స్‌కి హింట్ ఇస్తూనే ఉంది. గ్లామరస్ పిక్స్, కిరాక్ వీడియోలు షేర్ చేస్తూ.. ‘నన్ను చూడండి.. నా అందం చూడండి’ అంటూ కవ్విస్తోంది. మరి ఏ దర్శక నిర్మాత ఆషిమాను కరుణిస్తాడో చూడాలి. తన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus