Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Avika Gor: యాడ్ రిజెక్ట్ చేసి ఫిలాసఫీ చెబుతున్న అవికా గోర్..!

Avika Gor: యాడ్ రిజెక్ట్ చేసి ఫిలాసఫీ చెబుతున్న అవికా గోర్..!

  • June 11, 2021 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avika Gor: యాడ్ రిజెక్ట్ చేసి ఫిలాసఫీ చెబుతున్న అవికా గోర్..!

‘చిన్నారి పెళ్ళి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్‏తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్…తర్వాత హీరోయిన్ గా మారి ‘ఉయ్యాల జంపాల’ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘రాజు గారి గది3’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉండగా.. గతంలో ఈమె బరువు పెరిగింది అనే ఒక్క కారణంతో చాలా సినిమాల నుండీ ఈమెను తప్పించారు. ఓ రోజు అద్దంలో తనను తాను చూసుకుని రాత్రంతా నిద్ర పోకుండా ఏడుస్తూనే ఉన్నట్టు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎన్నో వర్కౌట్లు చేసి బరువు తగ్గిందట. ఇప్పుడు ఈ అమ్మడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా కాన్ఫిడెన్స్ ను సంపాదించుకుంది అని స్పష్టమవుతుంది. విషయం ఏమిటంటే.. ఇటీవల అవికా గోర్‌ వద్దకు ఓ బ్యూటీ క్రమ్స్ ఎండోర్స్ ఆఫర్ వస్తే దాన్ని తిరస్కరించింది. ఈ విషయం పై ఆమె మీడియాతో మాట్లాడుతూ…. “అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు జనాలు బయట కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్స్పిరేషన్ అంటే బయట కనిపించే అందం అనుకోవడం వట్టి అపోహ.

అది చాలా తప్పు కూడా. మనం ఎన్నో ఏళ్ళుగా ప్రకటనలను చూస్తున్నాం. అందులో ఎక్కువగా బయట కనిపించే అందాన్ని నిజమైన అందంగా పరిగణిస్తున్నారు. కానీ అది నిజం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను ఆలోచించను లేదు. బ్యూటీ క్రీమ్‌లతో వచ్చే అందం తాత్కాలికమే.మంచి వ్యక్తిత్వమే అసలైన అందం.అబద్దాన్ని ప్రచారం చేయడానికి నా మనసు ఒప్పుకోదు. సరైన ఆహారం తీసుకోవాలి.అందం అంటే ముందుగా బ్యూటీ క్రీంలను గుర్తు చేసుకునే పద్ధతి మారాలి. యువతను పక్క దారి పట్టించే బ్యూటీ క్రీం ల కమర్షియల్ యాడ్స్ ను నేను అందుకే పక్కన పెట్టాను” అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Avika Gor
  • #Actress Avika Gor
  • #Avika
  • #Avika Gor

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

1 hour ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

2 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

3 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

20 hours ago

latest news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

20 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

21 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version