Bhumika Chawla: 44 ఏళ్ళ వయసులో కూడా భూమిక అందాల ఆరబోత మామూలుగా లేదుగా.. ఫోటోలు వైరల్
- April 21, 2023 / 03:06 PM ISTByFilmy Focus
సీనియర్ స్టార్ హీరోయిన్ భూమికని అంత ఈజీగా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ‘ఖుషి’ ‘ఒక్కడు’ ‘సింహాద్రి’ వంటి సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది భూమిక. అది కూడా అందాల ఆరబోత ఎక్కువగా చేయకుండా.. నటనతోనే ఓ రేంజ్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈమెకు టాలీవుడ్లో వరుస అవకాశాలను దక్కించుకున్నప్పటికీ.. తన స్టార్ ఇమేజ్ ను నిలబెట్టుకోలేక తొందరగానే ఫేడౌట్ అయిపోయింది.

తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘ఎం.ఎస్.ధోని’ ‘ఎం.సి.ఎ’ ‘సీటీమార్’ వంటి చిత్రాల్లో (Bhumika Chawla) నటించినా చాలా స్లోగానే ఉందని చెప్పాలి.ఇదిలా ఉండగా..44 ఏళ్ళ వయసులో కూడా భూమిక గ్లామర్ షోతో హాట్ టాపిక్ అవుతుంది. గతంలో ఈమె ఇంత గ్లామర్ షో చేసింది తక్కువ. కానీ ఈసారి అలా కాదు. మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనే ఆమె ఆరాటం ఈమె ఫోటోలు ద్వారా స్పష్టమవుతుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:
Bhumika pic.twitter.com/OUjKFbpSQx
— toss_yourself (@TossYourself) April 20, 2023
Bhumika pic.twitter.com/OAZrWeiZCP
— toss_yourself (@TossYourself) April 20, 2023
Bhumika pic.twitter.com/lHbLRBE7Mi
— toss_yourself (@TossYourself) April 20, 2023
Bhumika pic.twitter.com/8MZEEa80kq
— toss_yourself (@TossYourself) April 20, 2023
















































శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!












