గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భువనేశ్వరి.. వైరల్ అవుతున్న వీడియో.!

ఒకప్పుడు తమ అందంతో ఊపేసిన భామల్లో భువనేశ్వరి ఒకరు. ‘దొంగరాముడు అండ్ పార్టీ’ ‘బాయ్స్’ ‘గుడుంబా శంకర్’ ‘చక్రం’ ‘ఆంజనేయులు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె బాగా దగ్గరైంది. అంతకు ముందు పలు డబ్బింగ్ సీరియల్స్ తో కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కు చెందిన భువనేశ్వరి.. సినిమాల పై వ్యామోహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ టైంలో ఈమెకు ఓ హీరోతో పరిచయమవ్వడం, హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను అంటే నమ్మి మోసపోవడం జరిగింది.

అటు తర్వాత ఓ నిర్మాత చేతిలో కూడా అలాగే మోసపోయింది. ఆ టైంలో ఈమె సీరియల్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సీరియల్స్ లో నటిస్తూనే ఈమె డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కింది. ఈ క్రమంలో ఆమె వ్యభిచారంలోకి దిగింది. సొంతంగా ఓ ఇల్లు కూడా కొనుక్కునే రేంజ్ కు వెళ్ళింది. అప్పట్లో చెన్నైలో ఉన్న ఈమె ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయ్యేదంటే అంతా నోళ్లు మూసుకున్నారు.

అటు తర్వాత కొంతమంది అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. రైడ్ చేసినప్పుడు ఈమె పట్టుబడటం అలాగే ఈమెతో పాటు పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా దొరకడంతో ఈమె తొందరగానే బయటకు వచ్చేసింది. అటు తర్వాత మళ్ళీ ఈమె ఈమె ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఓ సెలబ్రిటీతో వ్యభిచారం చేస్తూ దొరికింది. తర్వాత కూడా ఆమె అలాంటి పనులు చేయడం ఆపలేదు.

అయితే ఓ నిర్మాత ఈమె పై కేసు వేయడం అప్పట్లో అది సంచలనంగా మారడంతో ఈమె నటనకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈమె లేటెస్ట్ లుక్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది లేటెస్ట్ వీడియో కాదు. రెండేళ్ల క్రితం వీడియో. అయినా సరే ఈమె లుక్ చాలా అంటే చాలా ఘోరంగా ఉందని చెప్పాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus