Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chandini: ఇప్పటివరకు అందుకే పెళ్లి చేసుకోలేదు: ‘ఏ’ హీరోయిన్‌ క్లారిటీ!

Chandini: ఇప్పటివరకు అందుకే పెళ్లి చేసుకోలేదు: ‘ఏ’ హీరోయిన్‌ క్లారిటీ!

  • June 23, 2024 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandini: ఇప్పటివరకు అందుకే పెళ్లి చేసుకోలేదు: ‘ఏ’ హీరోయిన్‌ క్లారిటీ!

ఇప్పుడు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్స్‌ అంటే ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘బేబీ’ (Baby) లాంటి సినిమాల పేర్లు చెబుతారు కానీ.. ఒకప్పుడు అంటే 2000 కంటే ముందు ఇలాంటి హీరోయిన్‌కి, కథకు ఫేమస్‌ అయిన సినిమా ‘ఏ’. అవును ఉపేంద్ర సినిమా ‘ఏ’నే. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌గా చాందిని నటించి మెప్పించింది. ఈ సినిమా రీరిలీజ్‌ సందర్భంగా చాందిని మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో ఆమె గురించి, సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఉపేంద్ర (Upendra) హీరోగా 1998లో వచ్చిన కన్నడ సినిమా ‘ఏ’. ఆ సినిమా కన్నడ నాట సాధించిన విజయం చూసి.. తెలుగులో అదే పేరుతో అనువదించి రిలీజ్‌ చేశారు. అక్కడ ఎంతటి విజయం సాధించిందో, ఇక్కడా అంతే విజయం సాధించింది. ఇప్పటికీ ఉపేంద్ర అనగానే ‘ఏ’ సినిమానే గుర్తొస్తుంది అంటే ఆ సినిమా ఎలాంటి ఎఫెక్ట్‌ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా 26 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ అయింది. శుక్రవారం నుండి ‘ఏ’ సినిమా థియేటర్లలో మళ్లీ సందడి చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

ఈ సందర్భంగా చాందిని ఓ ఇంటర్వ్యూలో ‘ఏ’ సినిమా చిత్రీకరణ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. చదువుకునే రోజుల్లోనే తనకు ‘ఏ’ సినిమా అవకాశం వచ్చిందని చెప్పిన ఆమె.. ఆ సినిమా తన జీవితాన్ని మార్చేసింది అని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ పాత్ర పాజిటివ్‌, నెగెటివ్‌ ఛాయలున్న క్యారెక్టర్‌ కావడంతో చాలామంది అమ్మాయిలను ఆ పాత్ర కోసం చూశారట. అయితే ఎంతోమంది అమ్మాయిల ఫొటోలు చూసినా దర్శకుడు ఉపేంద్రకు నచ్చలేదని, ఆర్టిస్ట్‌ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంలోనే చాలామందిని పరిశీలించారని చాందిని చెప్పింది.

అయితే ఆయనకు తెలిసిన వాళ్ల ద్వారా చాందిని ఫొటోలు చేరాయట. ఫొటోల్లో చూసి నేరుగా సినిమా ఛాన్స్‌ ఇచ్చేశారట ఉపేంద్ర. కనీసం తనను సినిమా షూటింగ్‌కి ముందు చడను కూడా చూడలేదు అని చాందిని చెప్పింది. అంతలా ఆమె ఆ పాత్రకు సరిపోతుందని ఉపేంద్ర భావించారట. అయితే, ఇక్కడో విషయం ఏంటంటే.. చాందిని ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఎందుకు అని అడిగితే.. ‘పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు’’ అని చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Movie
  • #Chandini
  • #Upendra

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version