Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » GOAT: బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌…

GOAT: బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌…

  • June 22, 2024 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

GOAT: బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌…

పుట్టిన రోజు సందర్భంగా అభిమాన హీరో టీజర్‌ వస్తే ఫ్యాన్స్‌ చాలా హ్యాపీ ఫీలవుతారు. అందులో హీరో కనిపిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఆ టీజర్‌లో హీరో డబుల్‌ యాక్షన్‌లో కనిపిస్తే.. డబుల్‌ ట్రీట్‌ వచ్చినట్లేగా. ఇప్పుడు ఇదే ఆనందాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు విజయ్‌ (Thalapathy Vijay) ఫ్యాన్స్‌. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గోట్‌’ (GOAT) . ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అనేది సినిమా ఉప శీర్షిక.

శనివారం విజయ్‌ జన్మదినం సందర్భంగా సినిమా బృందం ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది. డైలాగ్స్‌ లేకుండా కేవలం యాక్షన్ సన్నివేశాలనే హైలైట్‌ చేస్తూ టీజర్‌ను తీర్చిదిద్దారు. ఆ వీడియోలో డబుల్‌ రోల్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారని చెప్పాలి. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘గోట్’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉందని ఇప్పటికే వార్తలొచ్చాయి. టీజర్‌లో అవి స్పష్టంగా కనిపించాయి కూడా. నిమిషం నిడివి ఉన్న వీడియోలో ఇద్దరు విజయ్‌లు విదేశాల్లో బైకు మీద వెళ్తుండగా వెనకాల వందలాది గూండాలు, పోలీసులు వెంటాడుతుంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

ఈ సినిమాలో విజయ్‌ వయసు తక్కువగా కనిపించడం కోసం ప్రత్యేక మేకప్ వేశారట. దాంతోపాటు డీఏజినింగ్‌ టెక్నాలజీని కూడా వినియోగించారు. దీని కోసం చిత్రబృందం ఏడేనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం. టీజర్‌ చివరి 5 సెకన్లలో చాలా డీటెయిల్స్‌ పెట్టారు దర్శకుడు వెంకట్ ప్రభు. టీజర్‌లోని ఓ షాట్‌లో 2050 సంవత్సరం కనిపిస్తుంది. అంటే టైమ్‌ ట్రావెల్‌లో అక్కడి వరకు వెళ్తారు అని చెప్పొచ్చు.

ఈ కంటెంట్‌ అంతా చూశాక నాగచైతన్య (Naga Chaitanya) ఫ్యాన్స్‌ మాత్రం చాలా చిరాకుగా ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి కంటెంట్‌తో సినిమా చేయగలిగే దర్శకుడు చైతుతో ‘కస్టడీ’ (Custody) లాంటి డిజాస్టర్‌ ఎందుకు తీశారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక ‘గోట్‌’ సినిమాలో దివంగత స్టార్‌ హీరో విజయకాంత్‌ కూడా ఉన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా ఆయనను మళ్లీ తెరపై చూపించబోతున్నారు ఆయన ఫ్యాన్స్‌ అయిన వెంకట్‌ ప్రభు, విజయ్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Goat
  • #Thalapathy Vijay
  • #Venkat Prabhu

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 days ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version