Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చాందినీ చౌదరి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

చాందినీ చౌదరి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • August 28, 2020 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చాందినీ చౌదరి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న చాందినీ చౌదరి.. ఆ తరువాత పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆశించిన స్థాయిల్లో సక్సెస్ కాలేకపోయింది. ‘కేటుగాడు’ ‘శమంతకమణి’ ‘హౌరా బ్రిడ్జ్’ ‘కుందనపు బొమ్మ’ ‘మను’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది చాందినీ చౌదరి. కానీ అవి పెద్దగా ఆడలేదు. దాంతో ఈమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ.. అది కూడా అంత గుర్తుంచుకునే పాత్ర అయితే కాదు.

అయితే డైరెక్టర్ క్రిష్ నిర్మాణంలో వచ్చిన ‘మస్తీస్’ వెబ్ సిరీస్ ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుహాస్ హీరోగా తెరకెక్కిన కలర్ ఫోటో చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇది పక్కన పెడితే.. ఈ చిత్రం గురించి తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది చాందినీ చౌదరీ.’

‘కలర్ ఫోటో’ చిత్రం షూటింగ్ చివరి రోజు నాడు చాందినీ చాలా ఎమోషనల్ అయ్యిందట.ఈ చిత్రంలో ఆమె పాత్ర అలాంటిదని.. కచ్చితంగా తన కెరీర్ లో గుర్తిండిపోయే పాత్ర అవుతుందని’ .. ఆమె పేర్కొంది.ఇక సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నిర్మించాడు.

View this post on Instagram

Wednesday August 26th marked the final day of colour photo shoot. What a journey it’s been.. this picture was shot as I walked away from ‘Deepthi Indukuri’s’ banner that holds a certain character in the movie.. this shot was a little symbolic as I said good-bye to one of my favorite characters to have ever played.. Can’t wait for you all to watch our film ♥️

A post shared by Chandini Chowdary (@chandini.chowdary) on Aug 27, 2020 at 8:56pm PDT

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BennyMuppaneni
  • #Chandini Chowdary
  • #Colour Photo
  • #Kaala Bhairava
  • #Sai Rajesh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version