Chandrika Ravi: ‘వీరసింహారెడ్డి’ బ్యూటీ నాన్ స్టాప్ బికినీ అందాలు.. వైరల్ అవుతున్న చంద్రిక రావి ఫోటోలు

  • April 11, 2023 / 10:51 PM IST

చంద్రిక రవి.. ఈమె అందరికీ సుపరిచితమే.ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఓ ఇండియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి.. ‘మిస్ ఇండియా’ ‘మిస్ వరల్డ్’ వంటి అందాల పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే చిత్రం తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ గా రీమేక్ అయ్యింది. ఆ సినిమాలో కనిపించిన కాసేపు తన అందంతో మాయ చేసింది..!

 

ఇక ఈ ఏడాది బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో ‘మా బావ మనోభావాలు’ అనే పాటలో మాస్ స్టెప్పులేసి దుమ్ము దులిపేసింది. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ షో మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో అనే కాదు అవార్డు వేడుకల్లో కూడా తన గ్లామర్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది.

కొద్దిరోజులుగా ఈమె (Chandrika Ravi) నాన్ స్టాప్ బికినీ ఫోటోలు షేర్ చేస్తూ వేసవిలో మరింత హీట్ పుట్టిస్తుంది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus